Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
అందమైన ముఖం నాశనమవటానికి కారణాలు..?
Make Up
oi-Sivanjaneyulu

అరగని ఆహారంతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లలోని నూనె ఇతర జంక్ పదార్ధాలను అతిగా తినటం వల్ల యువతకు ముఖం మీద మొటిమలు, గుల్లలు, గుంటలు వంటి సమస్యలు వ్యాప్తి చెందుతాయి.
రాత్రుళ్లు ఎక్కువ సమయం వరకు మేల్కొని ఉండటం. టి.వి ఎక్కువ సేపు చూడటం వల్ల కళ్ల కింద నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఎక్కువ సేపు ఎండలో తిరగటంతో పాటు దుమ్ము, ధూళి తదితర కాలుష్యాలతో నిండిన వీధుల్లో తిరిగే వారికి ముఖ సౌందర్యం దెబ్బతింటుంది.
శరీర మర్ధనా విషయంలో తలకు నూనె పెట్టుకోవడం వంటి అంశాల్లో ఆశ్రద్ధ వహించే వారికి శరీర సౌందర్య ఘోరంగా దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Comments
Read more about: beauty makeup tips face beauty oil food సౌందర్యం అలంకరణ చిట్కాలు ముఖ సౌందర్యం నూనె ఆహారం
English summary
What Causes Face Beauty Damage? | అందమైన ముఖం నాశనమవటానికి కారణాలు..?
Story first published: Friday, October 28, 2011, 12:53 [IST]
Other articles published on Oct 28, 2011



Click it and Unblock the Notifications