Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆ భామల ఒంపు సొంపులకు మగవారు డమాల్...!!
Make Up
oi-Sivanjaneyulu Bommu

కాంతి వంతంగా కినిపించే మహిళలు పురుషుల మదిలో మెదలుతూనే ఉంటారట. కారణం వారి సౌందర్యాలంకరణ, శరీర వంపు సొంపులు మగవారిని మరింత ప్రభావితం చేస్తాయిట. పరిశోధకులు నిర్విహించిన అధ్యయనంలో భాగంగా ఎంపిక చేసిన మగవారికి కళాశాల విద్యార్ధినిలతో పాటు మధ్య వయస్సు మహిళల నిలువు ఫోటోలను చూపించగా, కొన్ని ఫోటోలకు వారు మరింత ఆకర్షితలయ్యారట. కారణం ఆ కొన్ని ఫోటోల్లోని మహిళలు ప్రేరేపించే విధంగా అలంకరణ చేసుకున్నారట.
పాశ్చాత్య సంస్కృతి పై మోజుపడి మహిళలు ధరిస్తున్న పలు దుస్తులు వారి శరీర కొలతలను చూపించే విధంగా ఉంటున్నాయట. ఇటువంటి ప్రేరిపత అంశాలు పురుషులను అధికంగా మతిపోగొడుతున్నట్లు ఈ అధ్యయనం సారాంశం.
Comments
English summary
What Really Attracts a Man? | ఆ భామల ఒంపు సొంపులకు మగవారు డమాల్...!!
Story first published: Tuesday, September 6, 2011, 15:05 [IST]
Other articles published on Sep 6, 2011



Click it and Unblock the Notifications