Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అద్దాల్లో అదిరిపోవాలంతే..!!

గుండ్రటి ముఖం: బాగా గుండ్రంగా ఉన్న ముఖం సన్నగా, పొడవుగా కనబడాలంటే మొనతేలిన వెడల్పు తక్కువ ఫ్రేమ్ ఉన్న కళ్ళజోడును ధరించాలి .
కోల ముఖం: చక్కటి ముఖమంటే కోలముఖమే అంటారు కదా. ఈ ముఖం ఉన్నవాళ్లు ఎలాంటి ఫ్రేమ్ ఉన్న కళ్ళజోడునైనా పెట్టుకోవచ్చు. అయితే వీరు కోలగా ఉన్న ఫ్రేమును వాడకపోవడమే మంచిది.
గుండ్రటి ముఖం కలవారు: బాగా గుండ్రంగా ఉన్న ముఖం సన్నగా, పొడవుగా కనబడాలంటే మొనతేలిన వెడల్పు తక్కువ ఫ్రేమ్ ఉన్న కళ్ల జోడును ధరించాలి.
కోల ముఖం కలవారు: చక్కటి ముఖమంటు కోల ముఖమే అంటారు. ఈ ముఖం ఉన్నవాళ్లు ఎలాంటి ఫ్రేమ్ ఉన్న కళ్ల జోడునైనా పెట్టుకోవచ్చు. అయితే వీరు కోలగా ఉన్న ఫ్రేమ్‌ను వాడకపోవడం మంచింది.
దీర్ఘచతురాకారపు ముఖం: ఇలాంటి ముఖం ఉన్న వారు చిన్నగా మరింత, చక్కగా కనబడాలంటే దీర్ఘచతురస్ర లేదా చదరపు ఫ్రేమ్ కళ్లజోడును ఎంచుకోవాలి.
చదరపు ముఖం: ఇటువంటి ముఖాకృతి కలవారు తమ ముఖం పొడవుగా కనబడాలంటే వెడల్పు తక్కువ, కోలగా చిన్నగా ఉన్న ఫ్రేమ్ కళ్లజోడును ధరించాలి.
వజ్రాకృతి: వజ్రాకృతి ఆకారంలో ముఖాన్ని కలిగి ఉండేవారు చాలా అరుడు. వీరికి రిమ్ లెస్ ఫ్రేములు, లేదా కోలగా ఉండే ఫ్రేములు బావుంటాయి.



Click it and Unblock the Notifications