Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మహిళలు మెచ్చే సువాసనలు!

మహిళల ప్రాముఖ్యతను పెంచే వివిధ రకాల పెర్‌ఫ్యూమ్‌లు :
ఫ్లోరల్ (పుష్ప గంధపు): పువ్వులను అధికంగా ఇష్టపడే మహిళలు, పూల పరిమళంతో రూపొందించిన ఫెర్‌ఫ్యూమ్‌లను ఉపయోగంచటం వల్ల ప్రత్యేక గుర్తింపు లభిస్తుందట. జాస్మిన్, రోజ్ తదితర పూల సారాలలో ఈ ద్రవ్యాలు లభ్యమవుతున్నాయి. రోమాన్టిక్ వాతావరణాన్ని సృష్టించే పూల పరిమళాలను కలయక, పెళ్లి సందర్భాల్లో వాడితే బాగుటుంది.
చందన భరిత: చందన భరతమైన సిడార్, సాండల్ వుడ్, పచౌలి పరిమళాలు, మహిళలను ఎల్లప్పుడు తాజాదనంతో ఉల్లాసంగా ఉంచుతాయి. వివిధ కార్యకలపాల్లో నిమగ్నమవుతున్న ఆధునిక మహిళలు చందన భరిత పరిమళాలను వినియోగించేందుకు మక్కువ చూపుతున్నట్లు నిపుణులు చెబతున్నారు.
పండ్ల భరితం: తియ్యటి పరిమళాన్ని కలిగి ఉండే చెర్రీ, పీచ్, ఆపిల్ పండ్ల నుంచి పరిమళ ద్రవ్యాలను తయారు చేస్తున్నారు. ప్రత్యేక అనుభూతిని కలిగించే ఈ పరిమళాలను విహారయాత్రలకు వెళ్లే సందర్భాల్లో వినియోగిస్తే బాగుటుంది.
ఓరియంటల్: పాశ్చాత్య సంస్కృతి ద్వారా వ్యాపించిన ఓరియంట్ ఫెర్‌ఫ్యూమ్‌లు ఆధునిక మహిళలను ప్రత్యేకంగా ఆకట్టకుంటున్నాయి. పార్టీలకు, క్లబ్‌లకు వెళ్లే మహిళలు ఈ పరిమళాలను వాడేందుకు ఇష్టపడుతున్నారు. ఈ విధమైన ఫెర్‌ఫ్యూమ్‌ల నుంచి వ్యాపించే పరిమళం నలుగురిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతుందట.



Click it and Unblock the Notifications