Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
‘స్లీవ్ లెస్సు’.. సూపర్ హిట్టూ..!!

కాస్తంత సన్నగా, పొడుగ్గా ఉన్న మహిళలకు ఈ 'స్లీవ్‌లెస్ టాప్ వస్త్రం' మరింత నప్పుతుంది. ప్లెయిన్, ప్రింటెడ్ చీరలు ధరించేవారు మ్యాచింగ్‌గా స్లీవ్‌లెస్ టాప్ వస్త్రాన్ని ధరిస్తే వారి సౌందర్య మరింత రెట్టింపవుతుంది. ఆధునిక యువతులు ముఖ్యంగా తాము ధరిస్తున్న జీన్స్ ఫ్యాంట్ల పై ఈ స్లీవ్‌లెస్‌లను ధరిస్తే నలుగురిలో ప్రత్యేకంగా కనబడతారు.
మీరు స్లీవ్ లెస్టాప్లను ధరించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది.
- ముఖ్యంగా చేతులకు భుజాల క్రింద భాగంలో వ్యాక్సింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సింగ్ ద్వారా ఆయా భాగాల్లో ఉన్న వెంట్రుకలు తొలగిపోతాయి.
- స్లీవ్ లెస్ టాప్ వస్త్రాలను ధరించే ముందు నాణ్యమైన బాడీ లోషన్‌తో చేతులకు మసాజ్ చేసుకోవాలి.
- భుజాల క్రింత అంటే చంక భాగంలో పౌడర్ లేదా డియోడ్రెంట్‌ను రాసుకోండి.
- ఎండ వల్ల మీ చేతి భాగం నల్లబడ కుండా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోండి.



Click it and Unblock the Notifications