Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కురాళ్లు కాదండి ‘కందిరీగ’లు...!!
Make Up
oi-Sivanjaneyulu Bommu

ప్రస్తుత మార్కెట్లో యూత్‌ను ఓ ట్రెండ్ కుదిపేస్తుంది. తన విప్లవ పోరాటంతో లాటిన్, ఆమెరికా దేశాలను గడగడలాడించిన ప్రపంచాన్ని ఎర్ర సూరీడు 'చెగువేరా' మీకు గుర్తున్నాడా.. ఈ యోధుడు ప్రస్తుతం యువతను తెగ ఆకర్షిస్తున్నాడు. ప్రపంచ పోరాట విప్లవంలో తనదైన ముద్ర వేసి ఎందరికో స్పూర్తిగా నిలిచిన మహా మనిషి కుర్రకారకు ఆరాధ్యడైయ్యాడు.
అందుకే ఏ టీ షర్ట్ చూసినా చెగువేరే బొమ్మలే.. ఈ 'రియల్ హిరో' బొమ్మ ఉన్న షర్ట్‌ను ధరిస్తే హుందాతనంతో పాటు నలుగురిలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందిని యువత భావిస్తున్నారు. చెగువేరు షర్ట్ వేసుకున్న అబ్బాయిలను, అమ్మాయలు ప్రత్యేకంగా చూస్తున్నారట. ప్రస్తుత మార్కెట్లో 'చెగువేరా ట్యాటూ' ఉన్న దస్తులు అధిక సంఖ్యలో అమ్ముడవుతున్నాయట. అందుకే ఏ వస్త్ర దుకాణంలో చూసినా ఈ షర్టులను ప్రత్యేకంగా డెకరేట్ చేసి ఉంచుతున్నారు.
Comments
English summary
Young India On Che Guevara..!! | కురాళ్లు కాదండి ‘కందిరీగ’లు...!!
Story first published: Monday, August 29, 2011, 9:27 [IST]
Other articles published on Aug 29, 2011



Click it and Unblock the Notifications