Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
గ్లామరస్ గా కనిపించాలంటే మేకప్ ఎలాఉండాలి...
Make Up
oi-Saraswathi
By Sindhu

1. చిన్న పార్టీల కోసం మేకప్ చేసుకునేటప్పుడు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మేకప్ షైనింగ్ లుక్ ఇచ్చే విధంగా ఉండాలి.
2. "ఐ" లైనర్ వాడేటప్పుడు కళ్ళ నుండీ కొంచెం బయటి వరకు పెట్టుకోవాలి. దీని కోసం మీ డ్రెస్ కాలర్ మ్యాచ్ అయ్యే బ్లూ, బ్లాక్ బెజ్ గ్రీన్ కలర్లను తీసుకోవచ్చు.
3. కళ్ళను హైలెట్ చెయ్యడానికి షీగ్రీన్ షాడోను పెట్టుకోవచ్చు. చెక్కిల్ల పై షైనింగ్ కోసం లైట్ పింక్ కలర్ షేడ్స్ ను ఉపయోగించవచ్చు.
4. పెదవులకి షైనింగ్ లుక్ ఇచ్చేందుకు వాటిపై కాపర్ కలర్, రస్ట్ లిప్ కలర్ ను వేసుకోవాలి.
5. జుట్టును దువ్వకుండా అలాగే వదిలేయండి. ఇది అందమైన మోడర్న్ లుక్ ఇస్తుంది.
Comments
English summary
5 Top Tips for Glamorous Makeup.... | గ్లామరస్ గా కనిపించాలంటే.....
Story first published: Monday, March 12, 2012, 18:36 [IST]
Other articles published on Mar 12, 2012



Click it and Unblock the Notifications