Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
అందం...ఆకర్షణ...శంకాకృతి మెడలోనే...

బోట్ నెక్ లేదా జ్యూయల్ నెక్: మీ ముఖం ఇలాగే హార్ట్ షేప్ లో ఉంటే మీకు ‘బోట్ నెక్’లేదా ‘జ్యూయల్ నెక్’ డిజైన్ బాగా సూట్ అవుతుంది. మెడ పొడవుగా ఉండి, తల చిన్నగా ఉన్నవారికి బోట్ నెక్ మంచి ప్రత్యామ్నాయం. ఈ డిజైన్ ముఖాన్ని పెద్దగా చూపిస్తుంది.
స్క్వేర్ నెక్: తక్కువ వయస్సు ఉన్న చామన ఛాయ మహిళలకు, మెడ వెల్ బిల్ట్ గా ఉన్నవారికి స్క్వేర్ నెక్ మరింత అందాన్ని తీసుకువస్తుంది. అయితే ఇలాంటి నెక్ లైన్ లోతును మీ కంఫర్ట్ ను దష్టిలో పెట్టుకుని రూపొందించుకోవచ్చు.
ముఖం వెడల్పు, గుండ్రంగా ఉన్నవారికి ‘వీనెక్,’‘స్క్వేర్ నెక్’, ‘స్కూప్ నెక్’ లేదా మోక్ టర్ట్ ల్ నెక్’ బాగా ఉంటుంది. పొడవాటి మెడ ఉన్న వారు ‘ఫనెల్’, ‘కౌల్’, ‘మైండ్రెన్’, టర్ట్ల్ నెక్ లైన్’ ట్రై చేస్తే బాగుంటుంది.
ప్లగింగ్ నెక్ లైన్ మీ షోల్డర్ చిన్నగా, వర్తులాకారం లో ఉంటే ప్లంగింగ్ నెక్ లైన్’ అంటే ప్లో అయ్యే నెక్ లైన్ తో టేస్ట్ చేయకండి. సరైన నిష్పత్తిలో ఫిగర్ ఉన్నవారికే ఈ నెక్ లైన్ ఫర్ ఫెక్ట్ గా ఉంటుంది.
స్కూప్ నెక్ ప్యాటర్న్: ఒక వేళ షోల్డర్ చిన్నగా ఉండి మీరు దీన్ని పొడవుగా నెక్ బిల్ట్ ప్రదర్శించాలనుకుంటే నెక్ లేదా స్కూప్ ప్యాటర్న్ అనుసరించండి. ఒక వేళ మీ డబుల్ చిన్ కనిపిస్తుంటే మీరు ఈ ప్యాటర్న్ కు దూరంగా ఉండడం మంచిది.



Click it and Unblock the Notifications