Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
టీనేజర్స్ హుందాగా...ట్రెండీగా కనిపించాలంటే

బేబీ డాల్ డ్రస్సెస్స్: అమ్మాయిలు వేసవి సీజన్‌లో బేబీ డాల్ డ్రస్సెస్ ను ధరిస్తే ఆహ్లాదంగా ఉంటుంది. ఎలైన్ లేదా స్ట్రెయిట్ గావుండే ఫ్లోరల్ ప్రింట్, ఎంపైర్ బేస్ లైన్ తో కూడుకున్న బేబీ డాల్ డ్రస్సెస్ పర్సనాలిటీని మరింతగా ఆకర్షిస్తాయి. ఇలాంటి దుస్తుల పొడవు మొకాళ్ళ వరకుంటాయి. ఇలాంటి దుస్తులను లాగింగ్స్ లేదా జీన్స్ పై ధరిస్తే మరింత అందంగా కనపడతారు. ఇందులో ఫ్రంట్ కట్, బ్యాక్ కట్, ఓపన్ నెక్, కట్ స్లీవ్, వెస్ట్ లైన్ ఫిటేట్, బ్యాక్ పోర్షన్ లాంటి మార్పులతో మీరు రకరకాల దుస్తులను ధరించవచ్చంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు.
ముప్పై ఏళ్ళ పైబడ్డ మహిళలు సాధ్యమైనంతవరకు నూలు చీరలు మామూలు కాటన్ చీరలు వాడటం శ్రేయస్కరం. అలాగే వేసవిలో బిగుతుగా వుండే దుస్తులు ధరించడం మంచిది కాదు. వేసవిలో ఎక్కడయినా ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు ముదురురంగు కలిగిన వస్త్రాలను, దుస్తులను గానీ ఉపయోగించరాదు. లేతరంగువి లేదా తెలుగు రంగువి ఎండవేడిమిని గ్రహించుకోవు కాబట్టి వాటిని ఉపయోగించడం మంచిది. బ్రాలని, జాకెట్లను వదులుగా తొడుక్కోవాలి. శరీరాన్ని పూర్తిగా కప్పే జాకెట్లు వాడకూడదు. వేసవిలో అలంకరణల్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి.



Click it and Unblock the Notifications
