Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
రంగు రంగుల దుస్తులలో చూడముచ్చట
Make Up
oi-Saraswathi
By Sindhu

2. మాల్ లో చెక్ చేసుకుని తీసుకొచ్చినా ఇంటికి వచ్చిన వెంటనే ట్యాగ్ తీసేయకండి. అది వేసుకుని బయటకు వెళ్లేముందు మాత్రమే తీయండి. లేకపోతే ఎక్స్ చేంజ్ అవకాశం ఉండదు.
3. కొత్తబట్టలు తెచ్చాక అవి వాడేవరకూ బిల్లు కూడా పోగొట్టుకోకండి. బిల్స్ అన్నీ ఓకే చోట దాచే ఏర్పాటు చేసుకోండి.
4. అన్ని బ్రాండ్లు ఒకే బిల్లింగ్ కింద అమ్మే చోటే షాపింగ్ మంచిది. దీనివల్ల లాభాలున్నాయి. మీరు కొనేది ఒక డ్రస్సే అయినా మీకు బాగా నచ్చినవన్నీ షాపింగ్ కార్ట్ లో వేసుకోండి. బిల్లింగ్ చేసేటప్పుడు మళ్లీ ఆ బాగున్న వాటిలో మీకు వంద శాతం నచ్చింది తీసుకోండి. ఎందుకంటే మీకు వంద శాతం నచ్చితే ఇతరులకు ఎనభైశాతం నచ్చుతుందనుకోండి.
5. గత కొద్ది సంవత్సరాల్లో ఆల్ లైన్ క్లోత్ స్టోర్స్ విపరీతంగా పుట్టుకొచ్చాయి. టైంను సేవ్ చేసుకోవాలి అనుకుంటే...బ్రాండ్లు, వాటి సైజులు సరిగ్గా తెలిసి ఉండి, కళ్లతో చూసి సెలక్షన్ చేసేయగల సత్తా ఉంటే వీటిలో ట్రై చేయవచ్చు. ఆన్ లైన్ స్టోర్స్ లో చాలా మంచి మోడల్స్ దొరుకుతాయి.
Comments
English summary
Happy Shopping Fashion Wearing... | రంగు రంగుల దుస్తులలో చూడముచ్చట
Story first published: Wednesday, February 8, 2012, 17:24 [IST]
Other articles published on Feb 8, 2012



Click it and Unblock the Notifications