Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ప్రేమికుల రోజూ శుభాకాంక్షలు....
Make Up
oi-Saraswathi
By Sindhu

ఈ ప్రేమ బంధాన్ని ప్రారంభించేందుకు వాలెంటైన్ డే ఎంచుకున్న వారు ప్రత్యేక బహుమతుల ద్వారా మీ ప్రేమ భాగస్వామిని మెప్పించవచ్చు. ప్రేమ పక్షులు క్షణమొక యుగంగా గడిపే ఈ రోజు కోసం వారు ప్రతీరోజూ నిరీక్షిస్తుంటారు. ప్రేమికుల మనోభావాలను దృష్టిలో ఉంచుకున్న పలు వ్యాపార సంస్థలు, వెబ్ సైట్లు సరికొత్త తరహాలో వారిని ఆకర్షిస్తున్నాయి. గత కొంతకాలంగా పెరిగిపోతున్న ఇంటర్నెట్ ప్రేమాయాణాలకు అదే ఇంటర్నెట్ లో అందమైన కానుకలు కూడా అందుతున్నాయి. బయట ప్రపంచంలో వాలంటైన్స్ డే అనుభూతులను పంచుకునేందుకు ఆనందంగా సిద్ధమయ్యే జంటకు కొన్ని సంస్థల నుంచి ఇబ్బందులెదురవుతున్నాయి.
Comments
English summary
Happy Valentines Day........... | ప్రేమికుల రోజూ శుభాకాంక్షలు....
Story first published: Tuesday, February 14, 2012, 12:16 [IST]
Other articles published on Feb 14, 2012



Click it and Unblock the Notifications