Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆకర్షణీయమైన పెదాలకు పర్ ఫెక్ట్ లిప్ స్టిక్ - లిప్ లైనర్...

1. ఆకర్షనీయమైన పెదాలకోసం మన్నికైన లిప్ స్టిక్స్ ను ఎంపిక చేసుకోవాలి. అందుకు మంచి కలర్స్ ను ఎంపిక చేసుకోవాలి. మీరు ఎంచుకొనే లిప్ స్టిక్ నేచురల్ కలర్ అయ్యుంటే, సహజ సౌందర్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. డార్క్ కలర్స్ రాత్రి సమయంలో మాత్రమే ఉపయోగపడుతాయి. మ్యాట్ ఫినిష్ నిచ్చే లిప్ స్టిక్స్ పగలు అందంగా కనబడేలా చేస్తే, స్టెయిన్ మరియు గ్లాస్ ఫినిష్ సాయంత్రం, రాత్రి వేళల్లో మంచి లుక్ నిస్తుంది.
2. లిప్ స్టిక్, లిప్ లైనర్ ఉపయోగించడానకి ముందుగా మీ మేకప్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని చివరగా లిప్ స్టిక్, తర్వాత లిప్ షేప్ కోసం లిప్ లైనర్ ను ఉపయోగించాలి.
3. అలాగే పెదాలకు కొద్దిగా లిప్ బామ్ లేదా పెట్రోలియం జెల్లీని అప్లై చేయడం వల్ల పెదాలు తడిగా ఉంటాయి.
4. పెదాలకు లిప్ స్టిక్ రాసుకొన్న తర్వాత పెదాలా ఆకతి కోసం లిప్ లైనర్ ను లిప్ స్టిక్ కంటే కొంచెం డార్క్ గా ఉన్నవాటితో ఔట్ షేప్ ను గీయాల్సి ఉంటుంది. పెదాలపైన కొంచెం మందంగా లిప్ లైన్ పెన్సిల్ తో గీసుకొని చివర్లు వచ్చేసరి సన్నగా ఔట్ లైన్ ఇవ్వాల్సి ఉంటుంది.
5. నోటిని తెరచి సన్నని పెదాలపై లిప్ లైనర్ తో ఔట్ లైన్ గీసుకోవాలి. పెదాలపై పూర్తిగా ఔట్ లైన్ గీసుకొన్న తర్వాత పెద్దాలు నిండుగా కనిపిస్తాయి.
6. లిప్ స్టిక్ ను ట్యూబ్ తో లేదా లిప్ స్టిక్ బ్రెష్ తో అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత పైనల్ కోటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో పెదాలు మరింత అందంగా కనబడుతాయి.
7. పై పెదవి, క్రింది పెదవి పైన ఎక్స్ ట్రా లిప్ స్టిక్ ఏమైనా కనబడితే కాటన్ బాల్స్ తీసుకొని తుడిచేసుకోవాలి.
8. తక్కువ విలువ, మన్నిక లేని, లిప్ స్టిక్ ఉపయోగించడం వల్ల భోజనం తర్వాత లిప్ స్టిక్ వాటర్ బాటిల్స్, టీ కప్పుకు, అంటుకోవడం గమనించాలి.



Click it and Unblock the Notifications