Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించే ఫ్యాషన్.....

ప్రతి విషయంలోనూ ఫ్యాషన్ కు అలవాటు పడుతూ వయస్సు పైభడిన వాళ్ళుకూడా యవ్వనంగా కనిపడటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. తమ అందాన్ని పెరుగుపరచడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వాటికోసం బ్యూటీపార్లర్లు, మసాజ్ సెంటర్లు, ప్రారంభమైనాయి. పోటీ పడి కొత్త కొత్త పద్దతులను అనుసరిస్తూ యూత్ ను ఫ్యాషన్ వైపుకు నెట్టుతున్నాయి.
ఇక దుస్తుల విషయంలో ఫ్యాషన్ బాగా ప్రాచుర్యం పొంది..రోజుకో కొత్తరకం పుట్టుకొస్తున్నాయి. చూపరులను భ్రమింప చేస్తున్నాయి. ఫ్యాషన్ దుస్తులను బట్టి అందం, ఆకర్షణ, పెరుగుతుంది. దుస్తుల ఎంపిక విషయంలో దృష్టి పెట్టకపోతే అవి మనిషి అందాన్ని తగ్గించే వేస్తాయి. ఫ్యాషన్ దుస్తులు ధరించే వారు సులభంగా ఎదుటివారిని ఆకర్షింపబడుతారు. కాబట్టి మనం వెసుకున్న బట్టలు ఎదుటివారి చూపులను కొల్లగొట్టగలగాలి. అలాంటి దుస్తులను ఎంపిక చేసుకొని ఫ్యాషన్ గా కనిపించడానికి ప్రయత్నించాలి.
లావుగా ఉండే వారు ముదురు రంగు దుస్తుల కన్నా లేత రంగు దుస్తులు ఉపయోగించాలి. దాని వల్ల లావుగా వున్నా చూపరులకు డ్రెస్ మీద కాంసన్ ట్రేషన్ ఎక్కువగా ఉండి మిమ్మల్ని సన్నగా ఉన్న భ్రమ కలిగిస్తుంది. పొట్టిగా ఉండే వారు చారల దుస్తులు, పొడుగ్గా ఉండేవారు అడ్డచారల దుస్తులు ధరిస్తే పొట్టివారు పొడుగ్గాను, పొడుగువారు పొట్టిగాను కనిపిస్తారు. నిజానికి వారిలో ఎటువంటి మార్పు ఉండదు. కానీ చూపరులకు ఆకర్షించకలుగుతారు.



Click it and Unblock the Notifications