Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
హుందాతనాన్ని తెలిపే నిండైన చీర కట్టు...!

1. ఒకసారి చీరను ధరిస్తే దానిపై దుమ్ము చేరుతుంది. చెమటవాసనా పట్టుకుంటుంది. అందుకే వాటిని ఎప్పటికప్పుడు ఉతకాలి. మీర కొత్త చీరయితే..కట్టుకున్న వెంటనే ఉతకాల్సిన అవసరం లేదు కానీ... కాసేపు నీడపట్టున ఆరబెట్టి ఆ తర్వాత మడత పెట్టి భద్రపరుచుకోవాలి.
2. పట్టుచీరల్ని నేరుగా ఐరన్ చేయకూడదు. పట్టు లేదా జరీ మాడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఏదైనా వస్త్రాన్ని పరిచి అప్పుడు ఐరన్ చేస్తే ఏ సమస్యా ఉండదు. అదీ కుదరనప్పుడు డ్రైవాస్ కు ఇవ్వడం మంచిది. ఫ్యాన్నీ పట్టుచీరల్ని కూడా ఇంట్లో సొంతంగా శుభ్రం చేయకపోవడమే మంచిది. మరీ అత్యవసరమైతే షాంపూ కలిపిన నీటిలో ఒకసారి ముంచి పిండకుండా నేరుగా ఆరేయండి సరిపోతుంది.
3. పట్టు బ్లవుజులకు చెమట పట్టి మరకలు పడకుండా ఉండాలంటే... వాటికి ప్యాడ్స్ ను జతచేయండి. ఇవి బజార్లో దొరుకుతాయి. దాంతో చెమట దుర్వాసన కూడా ఉండదు. ొకసారి బ్లవుజు ధరించాక ఫ్యాడ్స్ ను తొలగిస్తే సరిపోతుంది.
4. పట్టుచీరల్ని హ్యాంగర్లకు తగిలించి వేలాడదీయడం వల్ల ఎక్కువకాలం మన్నువు. అందుకే మెత్తని నూలు వస్త్రంలో వాటిని ఉంచి... బీరువాలో దాచాలి. అంతే కానీ ప్లాస్టిక్ సంచుల్లో మాత్రం భద్రపరచకూడదు.
5. చీరపలై ఏవైనా మరకలు పడితే తర్వాత ఉతకవచ్చులే అని నిర్లక్ష్యం చేయకుండా అంతమేరకు శుభ్రం చేసేయాలి. ఒకవేళ జిడ్డు మరక పడితే కొద్దిగా టాల్కమ్ పౌడర్ చల్లి దూదితో రుద్ది తుడిచినట్లు చేస్తే మరక తగ్గుతుంది. ఆ తర్వాత ఉతకడం సులువు.
6. భద్రపరిచిన చీరల్ని ఏళ్ళతరబడి అలాగే ఉంచేయకూడదు. దానివల్ల మడతల్లో త్వరగా చిరుగుపడుతుంది. అందుకే ప్రతి రెండు మూడు నెలలకోసారి మడతల్పి విప్పి కాసేపు గాలికి ఆరేయాలి. ఆ తర్వాత మళ్ళీ మడతుల పెట్టాలి.



Click it and Unblock the Notifications