Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
పెళ్లి అలంకరణ రిచ్ గా కనబడాలంటే...

1. సాధారణంగా పెళ్లి పట్టుచీరలు పది వేల నుంచి మొదలుకొని లక్షలో ఉంటాయి. అయితే వీటి బ్లౌజ్ మామూలుగానే వస్తుంది. దాన్ని మళ్లీ డిజైనింగ్ చేయించుకోవాలి.
2. తక్కువ ధరలో కొన్న చీరలపైన ఎంబ్రాయిడరీ చేయించుకొని రిచ్ నెస్ ని తీసుకురావచ్చు.
3. పెళ్లిళ్ళకు సాధారణంగా ఆఫ్ వైట్, మస్టడ్ యెల్లో, మెరూన్ లాంటి కలర్స్ ఉపయోగిస్తుంటారు. ఆ రంగులను ఎంచుకోవడమే సంప్రదాయం కూడా.
4. ఈ కలర్స్ లో తక్కవ ధర పట్టుచీరలు కొని వాటిపై ఎంబ్రాయిడరీ వర్క్ చేసి, బ్లౌజ్ కొంచెం ఎక్కువ హైలెట్ అయ్యే విధంగా డిజైన్ చేస్తే సరిపోతుంది.
5. ఆఫ్ వైట్ కలర్ లో లైట్ శారీకయితే బార్డర్ ను కాస్త హెవీగా డిజైన్ చేస్తే బాగుంటుంది.
6. లైట్ చీరల బ్లౌజ్ రిచ్ గా కనిపించాలంటే.. మోచేయి వరకు స్లీవ్స్ పెట్టించుకోవాలి.
7. కొన్ని బ్లౌజ్ లను ఎల్‌ఓ లెంగ్త్ స్టైల్ మోడల్లో డిజైన్ చేస్తే బాగుంటుంది.
8. చీరలోని బ్లౌజ్ తో అంతగా లుక్ రావడంలేదు అనుకుంటే.. విడిగా బ్రోకెట్ బ్లౌజ్ ను డిజైన్ చేయించుకుంటే సరిపోతుంది, దీనితో చాలా గ్రాండ్ లుక్ వస్తుంది.
9. ఇప్పుడు ఉప్పాడ శారీస్ లో టిష్యూక్లాత్ చీరలు వస్తున్నాయి. దీనికి బార్డర్ డిజైన్ చేసుకోవాలి.
10. ఇప్పుడు ఎలాంటి మోడల్ చీరలలోనైనా త్రిబుల్ కలర్స్‌ని సెలక్ట్ చేసుకుంటున్నారు. ఆఫ్ వైట్ కలర్ శారీకి మెరూన్ కలర్ బార్డర్ వస్తే.. గ్రీన్ కలర్ బ్లౌజ్ లో జర్దోసి వర్క్‌తో డిజైన్ చేసి కట్టుకుంటే గ్రాండ్ లుక్ వస్తుంది.



Click it and Unblock the Notifications
