Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
మగువ శరీర ఆకృతిని బట్టి డ్రెస్ ఎంపిక...!

1. 'ఏ" ఆకారం గలవారు సల్వార్ కమీజుల్లో అయితే కేవలం చుడీస్ వేసుకుంటే బాగుటుంది. బస్ట్ ేరియాను హైలైట్ చేసేలా మంచి నెక్ యోక్స్, ఎంబ్రాయిడరీ చేసినవి, పెద్ద బార్డర్స్ ఉన్నవి, ఫ్రిల్స్ ఉన్నవి ఎంపిక చేసుకోవాలి. చీరలైతే పెద్దబాడర్లు, బ్లౌజ్ కీ ఎంబ్రాడయిడరీలు బాగా సూట్ అవుతాయి.
2. 'వీ" ఆకారం గలవారు: ప్లెయర్ ఎక్కువగా ఉన్న డ్రెస్సులు బాగుంటాయి. బస్ట్ ఏరియాలో వాడే ఏ ఫ్యాబ్రిక్అయినా ముదురు రంగులను సెలక్ట్ చేసుకోవాలి. సన్న లేసులు, సన్న బార్డర్ లు వాడాలి. పటియాల వేసుకుని మోకాళ్లవరకూ స్ట్రెయిట్ కట్ టాప్ టాప్ వేసుకుంటే బాగుంటుంది.
3. హెచ్ ఆకారం కలవారు: ఫిజిక్ ఉన్న వాళ్లు బెస్ట లైన్ ని, హిప్ లైన్ ని సన్నగా చూపించడానికి బట్టలకి ఎలాస్ట్రిక్ వాడాలి. వీరికి ముదురు లేత రంగులు బాగుంటాయి.
4. '8" ఆకారం గలవారు ఫర్ ఫెక్ట్ పిజిక్ కలిగి ఉంటారు. వీరు డ్రెస్పింగ్ లో ఎలాంటి మెలుకువలు పాటించాల్సిన అవసరం ఉండదు. ఎలాంటి డ్రెస్ వేసుకొన్నా వీరికి బాగా నప్పుతాయి.



Click it and Unblock the Notifications