Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ర్యాప్ పై ట్రెడిషినల్ లుక్ తో కత్రినా కైఫ్....
కత్రినా కైఫ్: బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ పెళ్లికూతురైంది. నవ వధువుగా తమ ముందుకొచ్చిన కత్రినా కైఫ్‌ను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురయ్యారు. బంగారు వర్ణంగల లెహెంగా, చోళీలో ఆమెను చూసిన వెంటనే ప్రశంసించకుండా ఉండలేకపోయారు. అయితే ఆమె పెళ్లి కూతురైంది పెళ్లి చేసుకోవడానికి కాదు... న్యూఢిల్లీలో జరుగుతున్న పీసీజే ఢిల్లీ కొత్యూర్ వీక్‌లో డిజైనర్ మనీశ్ మల్హోత్రా దుస్తులను ప్రదర్శించేందుకు.

ఫ్యాషన్ షో నాలుగోరోజు జరిగిన ప్రదర్శనలో భాగంగా కత్రిన పెళ్లి కూతురుగా కనిపించింది. అయితే షో ముగిసిన తర్వాత కొందరు డిజైనర్లు మాట్లాడుతూ... ‘సాధారణంగా మేం తయారు చేసిన దుస్తుల కారణంగా మోడల్స్ అందంగా కనిపిస్తారు. కానీ కత్రిన కారణంగా మల్హోత్రా దుస్తులకు అందం వచ్చిందంటూ కత్రినను ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ సందర్భంగా క త్రినా కైఫ్ మాట్లాడుతూ... ‘భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించడమంటే నాకు ఎంతో ఇష్టం. అయితే నా పెళ్లిలో కూడా నేను ఇలాంటి డ్రెస్‌నే వేసుకుంటా. కానీ లేత రంగు డ్రెస్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసుకుంటా.



Click it and Unblock the Notifications