Latest Updates

గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
కర్లీ హెయిర్ - బెంగాలి లుక్ తో అదరగొట్టిన మాధురి ధీక్షిత్...
Make Up
oi-Saraswathi
By Sindhu

Next »

« Previous

మాధురి దీక్షిత్: ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ అంజూమోడీ దుస్తులను ధరించి మొట్టమొదటిసారి రాంప్ పై నడిచారు. దేవీ పేరిట అంజూమోడీ రూపొందించిన కలెక్షన్‌ను మాధురీ ర్యాంప్ పై షో టాపర్ గా ప్రదర్శించారు. బెంగాలీ సాహిత్యం, సినిమాలోని శక్తివంతమైన స్త్రీ పాత్రల ప్రేరణతో ఈ కలెక్షన్ రూపొందించనట్లు అంజూ మోడీ తెలిపారు. నిరుడు కూడా మాధురీ దీక్షిత్ ఢిల్లీ కొత్యూర్ వీక్‌లో పాల్గొన్నప్పటికీ అప్పుడామె ప్రేక్షకురాలిగానే హాజరయ్యారు. అయితే ఈ సారిమాత్రం రాప్ వాక్ లో కర్లీ హెయిర్ బెంగాలి లుక్ తో అదరగొట్టేశారు. మాధురి దీక్షిత్ తన మిలియన్ డాలర్లు స్మైల్ తో రామ్ పై నడుస్తుంటే రవీంద్రనాథ్ టాగూర్ పోయం గర్తొస్తుంది. మాధురి దీక్షిస్ ర్యాప్ పై నడిచేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అత్యద్భుతంగా సూట్ అయ్యింది.

Next »

« Previous

Comments
Read more about: makeup couture fashion week madhuri dixit మేకప్ కొత్యూర్ ఫ్యాషన్ వీక్ మాధురి దీక్షిత్
English summary
Madhuri Dixit's 'Devi' Look For Anju Modi | కర్లీ హెయిర్ - బెంగాలి లుక్ తో అదరగొట్టిన మాధురి ధీక్షిత్...
Story first published: Tuesday, August 14, 2012, 18:08 [IST]
Other articles published on Aug 14, 2012

Click it and Unblock the Notifications