Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పెళ్లిళ్లు..ఫంక్షన్లు..అలంకరణతో మేను కళ సాధ్యమిలా...

1. ముఖాన్ని శుభ్రంగా చేసుకున్న తర్వాత..కొంచెం తడిపొడిగా ఉన్న చర్మానికి పూతలా మాయిశ్చరైజర్ వేసుకోవాలి. ఆ తర్వాత సౌందర్య ఉత్పత్తులతో అలంకరించుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు చేసుకున్న అలంకరణ ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది.
2. కొందరు తలస్నానం చేసినా జుట్టు పొడిబారి ఎండుగడ్డిలా మారుతుంటాయి. అలాంటి వారు కేశాలకు సంబంధించి జెల్ దొరుకుతుంది. దీన్ని జుట్టు మధ్య భాగం నుంచి అంచుల దాకా తలకు పట్టించాలి. దీనివల్ల జుట్టు తేమగా ఉంటుంది. అలాగే సీరమ్ స్ప్రే కూడా ప్రయత్నించవచ్చు. దాని ద్వారా కేశాలు పట్టుకుచ్చులా మెరుస్తుంటాయి.
3. హడావుడిలో ఉన్నప్పుడు తడి జుట్టు త్వరగా ఆరేందుకు తరచూ డ్రయ్యర్ వాడే అలవాటున్న వారికి జుట్టు త్వరగా పొడిబారుతుంది. ఇలాంటి సమస్య ఉన్నవారు తలస్నానం చేస్తున్నప్పుడు లివ్ ఇన్ కండిషనర్ వాడాల్సి ఉంటుంది. అప్పుడు చిక్కు ఎక్కువగా ఊడదు. అలాగే ఇలాంటివారు కేశాలకు సంబంధించి ఎక్కువ ఉత్పత్తులు వాడకపోవడమే మంచిది.
4. కొందరికి ఎంత అలంకరణ చేసుకున్నా కూడా..కొద్ది సేపటికంతా ముఖం జిడ్డు కారుతుంటే...పడ్డ శ్రమంతా వృథా అవుతుంది. అందుకే అలంకరణ చేసుకునే ముందే..పండ్లు లేదా కూరగాయలతో ప్యాక్ వేసుకోవాలి. దీని వల్ల చర్మం రోజంతా తేటగా ఉంటుంది.
5. కంటి కింది నల్లని వలయాలు..ఉబ్బిన కళ్లు కనిపించకుండా చేసే కిటుకు కూడా ఒకటుంది. అదేంటంటే నాణ్యమైన మాయిశ్చరైజర్ ను తీసుకుని కంటి అడుగుభాగాన రాసుకోవాలి. ఆ తర్వాత గుండ్రని బ్రష్ తో కన్సీలర్ వేసుకుంటే సరిపోతుంది. కళ్లకింద నల్లని వలయాలు కనిపించవు. ఐబ్రో షేప్ చేసేందుకు వార్మ్ చాక్ లేట్, స్టేటీ, గ్రే లేదా నేవీ బ్లూ షేడ్ లు కలిగిన ఐ పెన్సిల్ ఉపయోగిస్తే మంచిది.



Click it and Unblock the Notifications