Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
న్యూ లుక్ కోసం మేకప్ లో మార్పులు....
Make Up
oi-Saraswathi
By Sindhu

1. ఎప్పుడూ ఒకటే రంగు లిప్స్ స్టిక్ కాకుండా వేరు వేరు రంగులవి వాడుతూ ఉండాలి.
2. కాటుక, ఐ లైనర్ వేసుకునే అలవాటు లేని వారు అలవాటు చేసుకుంటే అదో మార్పు.
3. ముదురు రంగు మేకప్ చేసు కుంటే మరో మార్పు. ఈ రంగు మేకప్ వేసుకునే వారు న్యూడ్ రంగు మేకప్ కు మారాలి. ఇందులోనూ క్రీమ్ గులాబీ ఎంపిక చేసుకోవాలి.
4. వీటితో పాటు మెరిసే ఐ షేడ్, న్యూట్రల్ రంగు బ్లష్ చేసుకోవాలి. రాత్రిపూట కళ్లకు కాస్త ముదురు రంగు లుక్ ఇచ్చుకోవాలి. నల్లని ఐ లైనర్కు బదులుగా డార్క్ బ్రౌన్ షేడ్ వాడి చూడాలి.
5. న్యూడ్ మేకప్ వేసుకునే వారు కాస్త ముదురు రంగులోకి మారాలి. లిప్ గ్లాస్ వేసుకోవటం మానేయాలి. మస్కారా రెండు కోట్లు సరిపోతే, మరో కోట్ తేలిక గులాబీ లేదా పీచ్ రంగు బ్లష్తో ముఖాన్ని హైలెట్ చేసుకోవాలి.
Comments
English summary
New Methods of Makeup for New Look | న్యూ లుక్ కోసం మేకప్ లో మార్పులు....
Story first published: Monday, March 26, 2012, 10:44 [IST]
Other articles published on Mar 26, 2012



Click it and Unblock the Notifications