Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
పార్టీల్లో తళుకు బెళుకులు..ఆఫీస్సులో సిల్క్ గారడీ

వయస్సుతో సంబంధం లేకుండా, ఎలాంటి శారీరక సౌష్టవం ఉన్నా మహిళల శరీరంపై ఒదిగిపోతుంది. అయినా చీర ఫ్యాషన్లు ఓన్నో వచ్చాయి, వెళ్లిపోయాయి. అయితే చీర ఫ్యాషన్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గానే ఉంది. చీర కట్టుకునే తీరులో మార్పు వచ్చి ఉండవచ్చు. కానీ చీర ఫ్యాషన్ కి మాత్రం ఏమాత్రం ఆదరణ తగ్గలేదు. సన్నగా ఉన్న వాళ్ళు, లావుగా కనిపించే సౌకర్యం చీరలోనే ఉంది. కాబట్టి ఒక ఫర్ ఫెక్ట్ చీర సెలక్షన్ ఎలా ఉండాలో తెలుసుకుందాం. దీంతో మీ వ్యక్తిత్వం మరింత ఇనుమడిస్తుంది.
పార్టీల్లో తళుకు బెళుకులు బెనారస్ చీర: పెళ్లి కార్యక్రమాలు, ఇతర పండుగల సందర్భంగా గాఢమైన రంగుల చీరలు కట్టుకోవడాన్ని ఎక్కువమంది ఇష్టపడతారు. ఇలాంటి సందర్భాల కోసం బెనారస్, కాంజీవరమ్ చీరలు బాగుంటాయి. ఇవి హెవీ వర్క్, గాఢమైన రంగులతో వస్తాయి. ప్రత్యేక సందర్భంలో మీకు ఒక ప్రత్యేకమైన లుక్ ఇస్తాయి.
సిల్క్ గారడీ: రిచ్ లుక్ పొందడానికి సిల్క్, చీరలు చాలా బాగుంటాయి. వీటిని మీరు ఆఫీస్ లో లేదా ఏదైనా ప్రత్యేక కార్యక్రమం సందర్భంలో కట్టుకోవచ్చు. ఆఫీస్ కి వెళ్లడానికి కేవలం బోర్డర్ కలిగిన సిల్క్ చీరల్ని ఎంచుకోండి. పార్టీల కోసం ఎంబ్రాయిడరీ చీరలను కొనుగోలు చేయండి.
అన్నిటికన్నా భిన్నం కాటన్ చీరలు: కాటన్ చీరలు ఎవర్ గ్రీన్ చీరల శ్రేణిలోకి వస్తాయి. ఈ చీరలు కట్టుకుని ఆఫీస్ కి వెళితే మీకు ఎలిగెంట్ లుక్ ఇస్తాయి. కాటన్ చీరను కట్టుకోవడానికి ఒక పద్దతి ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ మీకు కాటన్ చీరను సరిగ్గా కట్టుకునే విధానం తెలియకపోతే చీర మిమ్మల్ని సన్నగా ఉన్నా లావుగా మారుస్తుంది.



Click it and Unblock the Notifications