Latest Updates
-
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.!
బికినీలో సంచలనాత్మకమైనటు వంటి రకాలు...!
బికినీ అనేది ఒక రకంగా శరీరానికి సంబంధించిన ఆవుట్ ఫిట్. వేసవి కాలం వచ్చిందంటే చాలు బికిని ధరించి బీజ్ లో గడపాలని చాలా మంది సముద్ర తీరంలో ఉన్నవారు బీచ్ కు తరుచూ వెలుతూ ఆ ఆహ్లాద వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. ప్రస్తుత ట్రెండ్ లో బీచ్ లోనే కాకుండా స్విమ్మింగ్ కూ అనుకూలంగా ఉంటుందని బికినీ ధరిస్తుంటారు.

చెమటలు కారే ఎండలైనా...వణుకులు పుట్టించే చలైనా సరే, నేటి రోజుల్లో అందాలు ప్రదర్శించాలనుకునే స్త్రీలకు బికిని డ్రస్ ఒక వరంగా మారింది. శరీరంపై అతితక్కువ గుడ్డ.... రెండే రెండు చిన్న గుడ్డముక్కలుండే ఈ బికిని వేయాలంటే మహిళలు బాడీలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అపుడే అనుకున్న రీతిలో హై రేటింగ్ స్లిమ్ ఫిగర్ గా వారు మార్కులు పొందగలరు. ప్రధానంగా స్తనాలు, పొట్ట, నడుము, తొడలు ఆకర్షణీయంగా కనపడాలి. బికినీలో శరీరం ఆకర్షణీయంగా కనబడాలంటే కన్ని రకాల బికిని దుస్తులను ఎంపింక చేసుకోవాలి. అందులో కొన్ని బికిని ధరించే వారికోసం....
ఫ్రింగ్స్: ఈ బికిని డ్రస్ చూడటానికి చాలా సాదా స్ట్రెప్స్ తో కనబడుతుంది. లేదా ఒక ఒక దారంతో కట్టడానికి వీలుపడే విధంగా ఉండే డిజైన్ తో ఉంటుంది. ఇది బ్రెస్ట్ చిన్నగా ఉన్న మహిళలు ధరించడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ డ్రెస్ ధరించడం వల్ల బ్రెస్ట్ పెద్దదిగా కనబడుతుంది. ఔట్ ఫిట్ చక్కగా కుదురుతుంది. రెండు వైపుల నుండి వచ్చిన తాడులను మెడకు ముడివేసి ఎంత వదులు, టైట్ గా సరిచేసుకోవచ్చు. ఈ టాప్ బికిని డ్రెస్ కు అదే కలర్ లో ఉన్న పాంటీని ధరిస్తే బీచ్ లుక్ మరింత ఆకర్షణీయంగా కనబడుతారు.
స్ట్రాప్ బికినీ: ఈ బికిని ధరించడం చూడ్డానికి చాలా బోల్డ్ గా ఉంటుంది. ఈ బికిని ధరించడానికి శరీర ఆక్రుతి ఫిట్ గా ఉంటే సరిపోతుంది. అలాంటి వారు ఈ స్ట్రాప్ బికినీ ధరించవచ్చు. స్టాప్ బికినీ టాప్, మరియు బాటమ్ రెండు వస్త్రాలు సమాంతర కట్స్ ఉంటాయి. స్ట్రాప్ బికినీ ధరించాలనుకొనే వారు డార్క్ కలర్ ఎంపిక చేసుకొంటే శరీర ఆక్రుతి మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
బ్రెజీలియన్ స్పెషల్: బ్రెజీలియన్ స్పెషల్ ఈ టైప్ స్విమ్ సూట్ ధరించడం వల్ల అవుట్ ఫిట్ ఒక్కటే చక్కగా కనిపించడమే కాకుండా మరింత సెక్సీగా ఆకట్టుకునే విధంగా కనిపిస్తారు. బీచ్ లో అందమైన పురుషులను దృష్టిని ఆకట్టుకోవడానికి ఈ బ్రెజీలియన్ స్పెషల్ బికినీ ఎంపిక చేసుకోచ్చు. ఈ డ్రెస్ వేసుకోవడం వల్ల శరీరం యారో ఆక్రుతిలో కనిపిస్తుంది. ఈ బ్రెజిలీయన్ స్పెషల్ బికినీ బ్రైట్ కలర్స్ ఆరెంజ్, ఎరుపు, వంటి ప్రకాశవంతమైన రంగులు బాగా నప్పుతాయి.
ట్రయాంగిల్: బీచ్ లో అందమైన ఆక్రుతి చూపించాలనుకునే వారు. ఈ ట్రయాంగిల్ బికిని ధరించుకోచ్చు. ఈ ట్రయాంగిల్ బికిని ధరించడం ద్వారా చాతీ ఆక్రుతి స్పష్టంగా శరీర ఆక్రుతి నాజూకుగా కనబడతారు. ఈ ట్రయాంగిల్ బికినీ కూడా మెడ దగ్గర దారం వంటివి ఉంటాయి. వాటితో మెడకు వెనుక వైపున టైట్ గి కట్టుకోవచ్చు. దాంతో శరీర ఆక్రుతితో పాటు ఛాతీ ఆక్రుతి కూడా స్పష్టంగా కనిపించి ఎదుటి వారిని ఆకర్షించబడుతారు.
బెస్ట్ బికిని డ్రెస్ ఎంపిక ఎలా..
పలుపు మెడ: బికినీ డ్రెస్స్ ల్లో ఇది బాగా ప్రసిద్ది చెందిన బికనీ. ఈ బికిని చాలా పలుపు మెడ కలిగి మరియు డిజైన్ చాలా అందంగా కనిపిస్తుంటుంది. ఇది ధరించే వారు, వారి సౌకర్యాన్ని బట్టి సన్నని లేదా మందపాటి బెల్ట్ పలుపు మెడ బికినీలు ప్రయత్నించవచ్చు. ఈ బికినీ ధరించినప్పుడు ఇతరు ముందర ఇబ్బంది పడకుండా మెడ వెనుక బాగంలో బికినీకి వచ్చిన బెల్ట్ తో గట్టిగా ముడి వేసుకోవాలి.
అడ్డగీతలున్న బికినీ: ఈ బికినీ మరీ సన్నగా ఉన్నవారు అడ్డగీతలున్న బికినీ ఎంపిక చేసుకోవచ్చు. దాంతో వారి శరీర ఆక్రుతి చక్కగా కనబడేలా చేస్తుంది. ఛాతీబాగాన్ని ఎత్తి చూపిస్తుంది.
పాడెడ్ టాప్స్: పాడెడ్ టాప్స్ ధరించడం వల్ల ఇవి సౌకర్యవంతంగానే కాకుండా, శరీరాన్ని ఫిట్ గా ఉంచుతుంది. ఫిట్ గా కనబడేలా చేస్తుంది. పాడెడ్ టాప్స్ వేసుకోవడం వల్ల నిప్సల్ కనబడకుండా సౌకర్యవంతంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications