For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శారీ గౌన్ లో అలరించిన సోనమ్ కపూర్...

|
<ul id="pagination-digg"><li class="previous"><a href="/beauty/make-up/2012/sharmila-tagore-ashima-leena-showstopper-004516.html">« Previous</a></li></ul>

సోనమ్ కపూర్: సోనమ్ కపూర్ ఫ్యాష్ ఫోలో పాల్గొనడానికి రాలేదు కానీ, తను ధరించిన డ్రెస్ లో మాత్రం ఫ్యాషన్ ట్రెండ్ ను తలపించారు. కొత్యూర్ ఫ్యాషన్ వీక్ లో అనామికా కన్నా మరియు గౌరవ్ గుప్తా రూపొందించిన దుస్తులను చూడటానికి వారి సపోర్ట్ చేయడానికి ఈ ఫ్యాషన్ షోకు అటెండ్ అయింది. అక్కడ వారు రూపొందించిన లైట్ పింక్ కలర్, గోల్డెన్ బార్డర్ శారీ గౌన్, కుందన్ నెక్ లెస్ ధరించి అలరించారు.

Sonam Kapoor

ఈ ఫ్యాఫ్ న్ వీక్ లో మన బాలీవుడ్ సెలబ్రిటీల్లో రాప్ పై నడిచిన వారిలో మీకు ఎవరు ఎక్కువగా ఇష్టపడ్డారో వారికి లైక్ చేయండి... తెలపండి....?

<ul id="pagination-digg"><li class="previous"><a href="/beauty/make-up/2012/sharmila-tagore-ashima-leena-showstopper-004516.html">« Previous</a></li></ul>

English summary

Sonam Kapoor At Delhi Couture Week 2012 | శారీ గౌన్ లో అలరించిన సోనమ్ కపూర్...

Sonam Kapoor: Though the fashion did not walk the ramp, she came down to attend the Delhi Couture week for supporting fashion designers Anamika Khanna and Gaurav Gupta. The actress wore a saree-gown that was very different from what we have seen.
Story first published: Tuesday, August 14, 2012, 18:00 [IST]
Desktop Bottom Promotion