Latest Updates

వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు!
ఇండియన్ ట్రెడిషినల్ రిచ్ డ్రెస్ లో అతిలోక సుందరి శ్రీదేవి...
Make Up
oi-Saraswathi
By Sindhu

Next »

« Previous

శ్రీదేవి: అలనాటి అందలా తార. అతిలోక సుందరి శ్రీదేవి. తను సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసి డ్రెస్ ను ధరించి పిసిజె కొత్యూర్ ఫ్యాషన్ వీక్ 2012లో అలరించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ది న్యూమూన్ కలెక్షన్ లో తయారు చేసిన హైలీ ఇండియన్ డ్రెస్. ఇది ఫ్రెంచ్ రష్యియన్ నీడిల్ పాయింట్ వర్క్ సారీ బ్లౌజ్. నలభై ఎనిమిదేళ్ళ శ్రీదేవి ర్యాంప్ పై నడుస్తుంటే తనను చూసి ప్రేక్షకులు అలరించారు. నెటెడ్ వైట్ లహంగా(లంగా)కి బ్యూ కలర్ ఎక్సట్రార్డినరీగా మ్యాచ్ అయ్యింది. నీడిల్ పాయిట్ వర్క బ్యూ కలర్ మీద ఎక్సాట్రార్డినరీగా కనిపిస్తూ ర్యాప్ పై వాక్ చేసింది శ్రీదేవి.

Next »

« Previous

Comments
English summary
Sridevi In Sabyasachi Mukherjee's Show | ఇండియన్ ట్రెడిషినల్ రిచ్ డ్రెస్ లో అతిలోక సుందరి శ్రీదేవి...
Story first published: Tuesday, August 14, 2012, 18:06 [IST]
Other articles published on Aug 14, 2012

Click it and Unblock the Notifications