Latest Updates
-
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
కొత్యూర్ ఫ్యాషన్ వీక్ 2012 లో అలరించిన బాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు...
Make Up
oi-Saraswathi
By Sindhu
<ul id="pagination-digg"><li class="next"><a href="/beauty/make-up/2012/katrina-kaif-manish-malhotra-outfit-004519.html">Next »</a></li></ul>
లాక్మే ఫాషన్ వీక్ 2012 తర్వాత మరి కొన్ని సరికొత్త డిజైన్లతో ఢిల్లీ కొత్యూర్ ఫ్యాషన్ వీక్ మొదలైంది. ఈ ఫ్యాషన్ వీక్ లో సరికొత్త ట్రెడిషనల్ డిజైన్లతో రాప్ వాక్ చేస్తున్న సెలబ్రిటీలను చూస్తుంటే కళ్ళు తలుక్కుమనాల్సిందే. ఈ ఫ్యాషన్ వీక్ కు మొత్తం 11మంది ప్రముఖ డిజైనర్లు ఫ్యాషన్ ప్రియులను అలరించారు. ఈ ఫ్యాషన్ వీక్ లో ప్రముఖ డిజనర్లు డిజైనర్లు అషీమా-లీనా, మనీష్ అరోరా, శంతను నిఖిల్, మనీష్ మల్హోత్రా, అంజూ మోడీ, మానవ్ గంగ్వానీ రాంప్ పై తమ కలెక్షన్లను ప్రదర్శించగా, జె.జె. వాలయా, అనామికా ఖన్నా-గౌరవ్ గుప్తాలు ఆఫ్ సైట్ షోలో తమ కలె క్షన్లు ప్రదర్శించారు. అందులో బ్రైట్ కలర్స్ లో మోడల్స్, డిజైనర్స్ ధరించిన దుస్తులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరీ ఈ ట్రెడిషనల్ డిజైనర్లతో రాప్ పై ఎవరెవరు రాప్ వాక్స్ చేశారో చూద్దాం....

<ul id="pagination-digg"><li class="next"><a href="/beauty/make-up/2012/katrina-kaif-manish-malhotra-outfit-004519.html">Next »</a></li></ul>
Comments
Read more about: makeup couture fashion week katrina kaif sonam kapoor మేకప్ కొత్యూర్ ఫ్యాషన్ వీక్ కత్రినా కైఫ్ సోనమ్ కపూర్
English summary



Click it and Unblock the Notifications