Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
వేసవిలో పెళ్ళి మేకప్ ఎలా ఉండాలి....
Make Up
oi-Saraswathi
By Sindhu

1. కళ్ళకు మేకప్ వేసుకునే సమయంలో కళ్ళపై మాయిశ్చరైజర్ అప్లై చేయండి. దీంతో కళ్ళు మరింత అందంగా కనపడతాయి.
2. ఐబ్రో షేప్ చేసేందుకు వార్మ్ చాకొలేట్, స్లేటీ, గ్రే లేదా నేవీ బ్లూ షేడ్ లు కలిగిన ఐ పెన్సిల్ ఉపయోగిస్తే ఆకర్షనీయంగా కనబడుతాయి.
3. ప్రస్తుతం వేసవికాలం కాబట్టి మీ పెదాలకు క్రీమీ లిప్స్టిక్ ఉపయోగించండి. దీనికి ప్లమ్, బర్గండీ, వైన్, కోరల్, బ్రాంజ్ షేడ్లు ఉపయోగిస్తే మీ అందమైన పెదాలకు మరింత అందం ఇనుమడిస్తుంది.
4. స్కిన్ టోన్, డ్రెసెప్ అనుసరించి బ్లషర్ ఉపయోగించాలి.
5. వేసవి కాలంలో ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి లిక్విడ్ లేదా క్రీమ్ బేస్డ్ మేకప్ ఉపయోగించకండి. వాటర్ ప్రూఫ్ మేకప్ ను శుభ్రపరచాలంటే కాటన్ బాల్స్ ఉపయోగించండి.
Comments
English summary
Summer Bridal Makeup.... | వేసవిలో పెళ్ళి మేకప్ టిప్స్....
Story first published: Thursday, March 8, 2012, 17:51 [IST]
Other articles published on Mar 8, 2012



Click it and Unblock the Notifications