Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
నాజూగ్గా కనబడాలంటే అడ్డగీతల సొగసులు...!

శరీరాకతి తీరువుగా ఉన్నవారు ఆ తరహా డిజైన్లను సులువుగా ధరించవచ్చు. అడ్డగీతలున్న టీషర్టుకు జతగా జీన్స్ ఎంచుకుంటే సరిపోతుంది. అయితే దీనివల్ల పొట్టపై భాగం స్పష్టంగా కనిపిస్తుంది. అలా కాకుండా నడుంభాగాన్ని సొగసుగా మలచాలనుకుంటే అడ్డగీతలున్న ప్యాంటును ఎంచుకొని దానికి జతగా సాదాటీషర్టులను లేదా చొక్కాలను ధరించి చూడండి ప్రత్యేకంగా కనిపిస్తారు.
నడుంభాగం సన్నగా ఉన్నా.... పొట్టపైభగం నుంచి కాస్త బొద్దుగా ఉండేవారు నిండుగా కనిపించాలంటే... అడ్డుగీతలున్న స్కర్టులను ధరిస్తే సరిపోతుంది. దీనికి జతగా గుండ్రటి షేష్ కలిగి మెడకు నప్పే విధంగా ఎంచుకొంటే అందంగా కనిపించడం ఖాయం.
ఆపాదమస్తకం ఒకే తరహా ఆకృతిలో ఉండేవారు అడ్డగీతలతో కుచ్చులున్న దుస్తులెంచుకుంటే ... నలుగురిలో తళుక్కున మెరుస్తారు. క్రీడలు ఆడేవారికి ఈ తరహా దుస్తులు చక్కగా నప్పుతాయి. అయితే సాధారణ డిజైన్ లో కాకుండా... ఇలాంటి వారు అప్పుడప్పుడు కొన్ని ప్రయోగాలు చేయవచ్చు. అడ్డగీతలున్న కుర్తీకి జతగా ప్రింటున్న స్కర్టు ఎంచుకోవచ్చు. అలాగే ఈ డిజైన్ పై చుక్కలు, పువ్వుల ప్రింట్లు అందాలూ ప్రయత్నించవచ్చు.
పూర్తిగా అడ్డగీతలున్న పొడవాటి గౌను సరిగ్గా నప్పకపోవచ్చని చాలామంది ధరించడం మానేస్తుంటారు. కానీ దీనిపై ప్రకావంతమైన రంగులో ఉండే బెల్టును ఎంచుకుంటే ఆ సొగసే వేరు...



Click it and Unblock the Notifications