Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
ప్రేమికుల రోజు ప్రియున్ని మత్తెక్కించే పరిమళం....

ఇక సౌందర్య సాధనాల్లో గులాబీల హంగామా అంతా ఇంతా కాదు. అన్ని రకాల సౌందర్యపోషక ఉత్పత్తుల్లో గులాబీలు లేని ఉత్పత్తి లేదంటే అతిశయోక్తి అంతకన్నా కాదు. సెంట్ల తయారీలో కూడా గులాబీ అగ్రగామి అన్న విషయం అందరికీ తెలిసిందే. వాడిపోయినా, వాడిగా ఉన్నా గులాబీ తన రాజసాన్ని మాత్రం కోల్పోదు. దాని గుణాలు ఎన్నటికీ వాడిపోవు. ముఖ్యంగా, నిత్య యవ్వనం కోసం మహిళలు ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరానికి పటుత్వం లభిస్తుందట. అలాగే, నీటిలో గులాబీ రేకులను వేసుకుని స్నానం చేయడం వల్ల శరీరం మిలమిలలాడుతుంది. కొద్దిపాటి నీళ్ళలో పది చుక్కలు పన్నీరు వేసి, దానిలో ఒక పలుచటి గుడ్డను తడిపి ఆ గుడ్డతో శరీరం తుడుచుకుంటే ఆరోగ్యం మరింత ఫ్రెష్ గా ఉంటుంది.
ప్రేమికుల రోజును ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 14న జరుపుకుంటారు . ఈ రోజు ముందు వేలంటైన్ వీక్ అని (ప్రేమికుల వారము) అని జరుపుకునే ఆచారము ఉన్నది . వేలంటైన్ వీక్ లో మొదటి రోజు గులాబీ దినోత్సవం (రోస్ డే) ని జరుపుకుంటారు. వేలంటైన్ డే సెలబ్రేషన్స్ రోజ్ డే తోనే ప్రారంభమౌతాయి. ప్రేమకు చిహ్నంగా ఎవరైనా గులాబీలను ఇచ్చిపుచ్చుకుంటారు. గులాబీ పువ్వులు, గులాబీ సౌందర్య ఉత్పత్తు, గులాబీ అత్తర్లతో ఈ నెల మాత్రం కొత్త ప్రేమికుల హవా కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications
