Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
వధువును డామినేట్ చేసే వరుడి బ్యూటీ సీక్రెట్

పెళ్ళి అనేది ఎవరి జీవితంలోనైనా మరపురాని మధురమైరన ఘట్టం. అలాటి పెళ్ళి వేడుకలో పెళ్ళి కుమార్తె, పెళ్లి కుమారుడు అందంగా, ఆనందంగా కనిపించడం చాలా ముఖ్యం. ఆధునిక పోకడలను సంతరించుకున్న ఈ రోజుల్లో ఫ్యాషన్‌గా కనిపించడం సర్వసాధారణం. పైగా పెళ్లి దృశ్యాలను కెమెరాలో బంధించి పదికాలాలపాటు పదిలంగా దాచుకుంటాం.. చూసుకుంటాం కూడా. అందుకే... మళ్ళీ మళ్ళీ రాని పెళ్ళిరోజున అతివల కంటే పురుషులే హ్యాండ్సమ్ గా మిలమిలా మెరిసిపోవాలంటే.. ఎవరికివారుగా కొద్దిపాటి శ్రద్ధ వహిస్తే చాలు. అందం మీ స్వంతం. పెళ్లికి బ్యూటి టిప్స్ పాటించడం చాలా అవసం. ముఖ్యం కూడా..
మసాజ్ టిప్స్: ముఖ్యంగా అబ్బాయి పెళ్ళిల్లో లేత గులాబీల్లా అతి యవ్వనంగా కనింపిచడానికి మసాజ్ థెరపీ బాగా పనిచేస్తుంది. ఎవరైనా మంచి ఎక్స్ పర్ట్ లేదా ఇట్లో చేతి విధ్య తెలిసి వ్యక్తులచేత సున్నితంగా బాడీ మసాజ్ ను చేసుకోవడం వల్ల పెళ్ళి సమయానికి అన్ని టెషన్స్ మరియు ఒత్తిడిలు దూరమై మనస్సు, శరీరం తేలికపడి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. అలా చూడటానికి హాండ్సమ్ గా మెరిసిపోతుంటాడు.
ఆరోగ్యకరమైన చర్యలు: పెళ్ళి కొద్దిరోజులు లేదా కొద్ది నెలల ముందే నుంచే ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసంర. దానికోసం ఫిట్నెస్ షెడ్యూల్ ప్రారంభించాలి. శారీరక వ్యాయామం చేయడం వల్ల మీ శరీర దారుడ్యాన్ని ఇంప్రూ చేస్తుంది. మజిల్స్ దడంగా ఉండేటట్లు చేసి, అందంగా కనబడేలా చేస్తుంది.
ఆహారపానీయాల విషయంలో జాగ్రత్తలు: ముఖ్యంగా మీరు తీసుకొనే ఆహారం విషయంలో విటమిన్స్, ప్రోటీన్స్, క్యాల్షియం, మినరల్స్ మొదలైనవి మెండుగా ఉండేట్లు చూసుకోవాలి. ఇందులో మీకు డైటీషియల్ సపోర్ట్ తప్పనిసరిగా అవసరం అవుతుంది. కాబట్టి పెళ్ళికి ముందు ఒక సారి మీ డైటీషియన్ కలవడి మంచిది. ప్రతి రోజూ నీటిని ఎక్కువ మోతాదులో అంటే కనీసి ఎనిమిది నుండి తొమ్మిది గ్లాసుల నీటిని సేవించడం చాలా ఆరోగ్యకరం. ఫ్రూట్స్ జ్యూస్ లు కూడా చాలా ఆరోగ్యకరం, లాభధాయకం.
కురుల సంరక్షణ: పెళ్ళి దగ్గరపడుతుందంటే మీ కేశాలపై జాగ్రత్త తీసుకోవాలి. వారంలో కనీసం రెండు సార్లైన తలకు నూనెను రాసుకోవాలి. ప్రతి రోజూ మంచి కండిషనర్ తో తలస్నానం తప్పనిసరిగా చేసుకుంటుండాలి. అలాగే మీ ముఖానికి అందంగా ఆకర్షనీయంగా ఉండే హెయిర్ స్టైల్ ను ఒకటి రెండు నెలల ముందు ప్రారంభించి మెయింటైన్ చేయాలి.
ప్రొఫిషినల్ షేవింగ్: ఇది ఒక మనిషి జీవితంలో ప్రధానమైన విషయం. ప్రతి రోజూ షేవింగ్ చేసుకొని అందంగా కనబడటం వల్ల అందరి దృష్టిని ఆకర్షించవచ్చు. మరి మీ బ్యూటీని మరింత పెంచుకోవడానికి ఒక మంచి ప్రొఫషనల్ బార్బర్ షాంపును ఎంపిక చేసుకొని మరీ వెళ్లండి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే పెళ్ళి కుమార్తెను మీరే డామినేట్ చేసేయొచ్చు...



Click it and Unblock the Notifications