Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అబ్బో మేకప్ సామాగ్రికి ఎంత గిరాకీనో....

అందుకు కారణం చిన్న.. పెద్ద...అని తేడా లేకుండా ఫ్యాషన్ పై ఆసక్తి చూపుతున్నారు. దాంతో రోజుకో డిజైన్లతో ఫ్యాషన్ డిజైనింగ్ రంగం అన్ని బిజినెస్ ల్లోకంటే ముందుంది. ముఖ్యంగా నేడు ఫ్యాషన్ వస్త్రాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. దాంతో వీటిని తయారు చేసే డిజైనర్లకు సొసైటీలో ప్రత్యేక గుర్తింపు ఉంది.
ప్రస్తుత ట్రెండ్ కు అనుగుణంగా ఫ్యాషన్ డిజైనర్లు వైవిధ్యభరితంగా రూపొందించిన వస్త్రాలను ఆడ..మగ అని తేడా లేకుండా సెలబ్రిటీలూ...మోడళ్ల చేత ప్రదర్శిస్తూ జరిగే ర్యాంప్ షోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పెద్ద పెద్ద నగరాల్లో వివిధ స్టార్ హోటళ్లు, పబ్ లు, క్లబ్ లలో తరచుగా జరిగే ఫ్యాషన్ షోలు డిజైనర్ల ప్రతిభకు అద్దం పడుతున్నాయి. నగరాల్లో బాగా పెరొందిన ప్రముఖ వస్త్రాలు, ఆభరణాల షోరూంల సైతం ఫ్యాషన్ డిజైనర్ల చేత ర్యాంప్ షోలు నిర్వహిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించడమే కాకుండా బిజినెస్ ను అభివద్ది పరుచుకొంటున్నాయి....



Click it and Unblock the Notifications