Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
కళ్ళు చెదిరిపోయే గోల్డ్ లుక్ తో ఐశ్వర్య రాయ్ కాన్స్ 2013
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హాట్ ఫేవరెట్ బాలీవుడ్ స్టార్ ఐశ్వర్యరాయ్ 11రోజుల పాటు జరిగే ఫిల్మ్ ఫెస్ట్ లో రోజురోజుకూ ఒక్కో అద్భుతమైన డ్రెస్సుల్లో దర్శనమిస్తూ అందాల దేవతలా కనిపిస్తోంది. ఇటు మోడ్రన్ డ్రెస్సులో మరియు సాంప్రదాయ దుస్తుల్లోనూ ఆమె దివి నుంచి భువికి దిగి వచ్చిన సుందరిలా అందరినీ ఆకట్టుకుంది. ప్రెగ్నెన్సీ తర్వాత బరు పెరిగిందనే విమర్శలకు....తన సెక్సీ అవతారంతో చెక్ పెట్టింది ఐశ్వర్య.
ఐశ్వర్య రాయ్ నిన్న జరిగిన ఎయిడ్స్ గాలా కాన్స్ 2013లో హాజరయ్యారు. ఎయంఎఫ్ఎఆర్(ఎయిడ్స్ రీసెర్చ్ కోసం అమెరికన్ ఫౌండేషన్)20వ వార్షిక సినిమా ఎయిడ్స్ గాలా వ్యతిరేకంగా కాన్స్ ఫిల్స్ ఫెస్ట్ లో హాజరయ్యారు. ఆమె ఒక షిమ్మరీ(తళుకుబెళుకుల)బంగారు చీరలో కాన్స్ లో మిరిమిట్లు గొలిపించారు. కాన్ లో amfAR ఉత్సవానికి ఒక బంగారు థీమ్ తో ఫాష్యన్ షో లో ఎలిజబెత్ టేలర్ కు శ్రద్దాంజలి ఘటించారు.

amfAR గాలా కాన్స్ క్యారిన్ రోయిట్ పీల్డ్ పర్యవేక్షించిన గోల్డ్ థీమ్ ఫ్యాషన్ ఫో ఇండియన్ డిజైనర్ తరున్ థహ్లియాని రూపొందించినది. ఈ దుస్తులను తర్వాత వేలం వేయబడుతుంది.
ఐశ్వర్య రాయ్ డ్రెస్ కోడ్ ను అనుసరించి గోల్డెన్ కలర్ డిజైన్ శారీని ధరించారు. ఈ చీరలో ఆమెను చూడటానికి రెండు కళ్ళు చాలవు. అలా తయారై హాయజైనారు. తరుణ్ తహ్లియాని రూపొందించిన బంగారు కలర్ శారీ ‘అల్టిమేట్ గోల్డ్ కలెక్షన్ ఫ్యాషన్ ఫో'లో ప్రదర్శిచబడింది. ఈ శారీ ఒక సంగ్రహావలోకనం కలిగించిది.
ఈ గోల్డెన్ శారీ చీర అంచులో మ్యాచింగ్ గోల్డెన్ కలర్ ఎబ్రాయిడరీ అద్భుతంగా చేశారు. అలాగే ఎబ్రాయిడరీ చేసిన గోల్డ్ కాలర్ నెక్ బ్లౌజ్ అద్భుతమైన లుక్ ను ఇచ్చింది. బ్లాక్ నెయిల్స్. మెరిసేటి గోల్డ్ ఇయర్ రింగ్స్, గోల్డెన్ క్లచ్ మరయు కేశాలు పైకి ముడివేయడంతో కంప్లీట్ గా ఒక సౌందర్య రాశిలా కనిపించిది. ఇటువంటి హెయిర్ స్టైల్ ను ఫాలో అవ్వడం కేన్స్ 2013లో ఇది రెండవసారి. కాన్స్ 7వ రోజున ఒక బ్లూ కలర్ పొడవాటి గౌన్ లో ఇదే హెయిర్ స్టైల్ తో ప్రదర్శనమిచ్చారు.
కాన్స్ 2013లో ఐశ్వర్య రాయ్ రోజు రోజుకూ ఒక కొత్త అవతారంలో దర్శనమిస్తూ శ్వాస ఆడనియ్యకుండా చేస్తోంది. 2012 కాన్స్ ఫిల్మ్ ఫెస్ట్ తో పోల్చితే ఈ సంవత్సరపు కాన్స్ లో అద్భుతమైన ఫ్యాషనబుల్ అవుట్ ఫిట్స్ తో మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. కొత్త కొత్త అవతారాలతో ఫ్యాషన్ దుస్తుల్లో కేన్స్ ను అలరిస్తోంది. 2013కాన్స్ లో ఇతర బాలీవుడ్ సెలబ్రెటీలు ప్రదర్శనలిస్తున్నా కూడా ఐశ్వర్యయే కేన్స్ లో గొప్పగా కనబడుతోంది. 2013కాన్స్ ఫ్యాషన్ ఫోలలో పూర్తి క్రెడిట్ అంతా ఐశ్వర్య రాయ్ దే అని చెప్పవచ్చు. మరి ఈ గోల్డెన్ లుక్ శారీలో ఐశ్వర్య రాయ్ మీకూ నచ్చిందా...?



Click it and Unblock the Notifications