Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
మనసు దోచే సమ్మర్ స్పెషల్ నెయిల్ పాలిష్ లు..!
సాధారణంగా మహిళల అందానికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అందుకే కాబోలే కేశాల నుండి కాళ్ళ గోళ్ళ వరకూ అలంకరణకు నోచుకుంటాయి. ఎదుటి వారిని ఆకర్షించడంలో అందానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. డ్రస్సులకు మ్యాచింగ్ నెయిల్ పాలిష్ వేసుకోవడం నిన్నటి ఫ్యాషన్. గోళ్ళకు ముదురు రంగులు, వివిధ డిజైన్లలో మెరుపునిచ్చే నెయిల్ పాలిష్ వేసుకొని వాటిని అందంగా ఆకర్షనీయంగా మెరిసేలా చేసుకోవడం మహిళల ప్రత్యేకత. కొంత మందికి బ్రైట్ కలర్ వేసుకోవడం అంటే ఇష్టం. అయితే చాలా వరకూ సింపుల్ గా మరియు లైట్ షేడ్స్ ఉన్న కలర్స్ ను వేసుకోవడం ఇష్టం. నేయిల్ పాలిష్ కలర్స్ తరచూ మారుతుండటం ఒక కొత్త ఫాషన్ ట్రెండ్. ఇంకా సీజన్(కాలం)కు తగ్గ నెయిల్ కలర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
వేసవి సీజన్ లో అన్ని ముదురు రంగులే. వేసవికాలంలో ధరించే దుస్తుల నుండి, హ్యాట్స్, షూష్, చప్పల్స్, అన్నీ ముదురు రంగులు మనుషులను ప్రత్యేకంగా ఆకర్షణీయంగా కనబడేలా చేస్తాయి. మరి గోళ్ళుకు వేసే రంగులు కూడా ముదురువైతే ఇక సమ్మర్ ట్రెండ్ ఎంజాయ్ చేసినట్లే. ఈ 2013 సమ్మర్ కి కొత్తగా మార్కెట్లో ఉన్న బ్రైట్, సింపుల్, డార్క్ మరియు బోల్డ్ కలర్ ఉన్నాయి. నియాన్ బ్రాండ్ కలర్స ఈ సమ్మర్ లో హల్ చల్ చేస్తున్నాయి. మరి ఈ బ్రైట్ ట్రెండీ నెయిల్ కలర్స్ మీ నెయిల్స్ కు ధరించి సమ్మర్ లో బ్రైట్ గా కనిపించండి.
నియాన్ కలర్స్... నియోన్ ఆరెంజ్, బ్లూ మరియు పింక్ వంటివి అద్భుతంగా ఆకర్షిస్తున్నాయి. మరియ మీరు ఈ వేసవిని బ్రైట్ గా ఎంజాయ్ చేయడానికి సిద్దంగా ఉన్నారా? బెస్ట్ సమ్మర్ నెయిల్ పాలిష్ లు మీకోసం కొన్ని...

బ్లూ: బ్రైట్ నెయిల్ కలర్ ఈ సమ్మర్ సీజన్ ను కొత్త ట్రెండ్ బ్రైట్ కలర్స్ తో ఆహ్వానిస్తోంది. బ్లూ కలర్ కు ఫ్యాషన్ లో చాలా ప్రాధాన్యత ఉంది. మరి మీ నెయిల్ డిఫరెంట్ గా కనబడాలంటే బ్లూ నెయిన్ పాలిష్ వేసుకోవాల్సిందే.

మానిక్యూర్: ఇది అద్భుతమైన మరియు క్లాసిక్. మీ గోళ్ళకు నెయిల్ పాలిష్ అవసరం లేదనుకుంటే, జస్ట్ ఫ్రెంచ్ మానిక్యూర్ చేయించుకొంటే అద్భుతంగా ఈ సమ్మర్ సీజన్ ఎంజాయ్ చేయొచ్చు.

బ్లాక్: ఈ నెయిల్ కలర్స్ ఎప్పటికీ కొత్తగానే ఉంటాయి. బోల్డ్ గా కనిపించే ఈ బ్లాక్ కలర్ నెయిపాలిష్ పూర్తిగా అన్నికలర్ల కంటే డిఫరెంట్ గా ఉంటుంది.

మెటాలిక్ గోల్డెన్: గోళ్ళు మెరుస్తుండాలన్నా..స్టైలిష్ గా కనబడాలన్నా..ఈవినింగ్ టైమ్ లో కూల్ గా అనిపించాలన్నా ఈ నెయిల్ కలర్స్ బాగా నప్పుతుంది.

నియోన్ గ్రీన్: సమ్మర్ నెయిల్ కలర్స్ లో నియోన్ గ్రీన్ అద్భుతంగా నిలిచింది. మీరు ఫాషనబుల్ గా వద్దనుకుంటే ఇతర రెడ్ మరియు బ్లాక్ కలర్స్ ను వేసుకోవచ్చు.

నియాన్ కలర్స్: నెయిల్స్ కు ఫర్ఫెక్ట్ గా నప్పే ఈ నియోన్ కలర్స్ ఈ సమ్మర్ కు బ్రైట్ బ్రైట్ గా ఇతరులను ఇట్టే ఆకర్షిస్తాయి.

సిల్వర్: ఇది నెయిల్ ఆర్ట్ చాలా అద్భుతమైన నెయిల్ కలర్. పొడవాటి గోళ్ళు ఉన్నవాళ్ళు ఇటువంటి నెయిల్ ఆర్ట్ ను ఉపయోగించవచ్చు. ఈ కలర్ డైమండ్ లా బ్రైట్ గా నిగనిగలాడుతుంటుంది.

పింక్: చాలా వరకూ మహిళలు పింక్ ను ఎక్కువగా ఇష్టపడుతారు. ఇవి చూడటానికి చాలా సెన్సిటివ్ గా మరియు ఫెమిన్ గా కనబడుతాయి.

రెడ్: ఇది బోల్డ్ అండ్ బ్రైట్ ట్రెండిగ్ నెయిల్ కలర్స్. రెడ్ క్లాసి కలర్. ఈ కలర్ ఎటువంటి కరల్ డ్రైస్ మీదకైనా బాగా నప్పుతాయి.

నియాన్ ఆరెంజ్: ఈ సమ్మర్ బ్రైట్ గా కనిపించాలకుంటే ఇటువంటి నియాన్ ఆరెంజ్ కలర్ కు ప్రాధాన్యత ఇవ్వండి.

షిమ్మర్ బ్లూ: నెయిల్ ఆర్ట్ లో దీని ఒక ప్రత్యేకత. న్యూడ్ సిల్వర్ కోట్ మీద షిమ్మర్ బ్లూ నెయిల్ కలర్స్ అద్భుతంగా బ్రైట్ గా కనబడుతున్నాది.

టర్కియోస్ గోల్డ్: ఇటువంటి అద్భతమైన కాంబినేషన్ కలర్స్ ను మహిళలు తప్పనిసరిగా ఇష్టపడుతారు. మరి ఇంకెదుకు ఆలస్యం ఈ సమ్మర్ కు ఇటువంటి నెయిల్ కలర్స్ ట్రై చేసి చూడండి

బబుల్ గమ్ పింక్: ఇది అద్బుతమైనటువంటి కలర్. ఈవెనింగ్ అకేషన్స్ కు అద్భుతంగా ఉంటుంది.

నియాన్ గ్రీన్: నియాన్ కలర్స్ లో బ్రైట్ షేడ్స్ ఇచ్చేవి పింక్, ఆరెంజ్, గ్రీన్, ఎల్లో సరికొత్త ట్రెండ్ కు నాంది. మరి ఇటువంటి కలర్స్ ను ప్రయత్నించండి.

మెరూన్ నెయిల్ పాలిష్: అన్ని రకాల ఎరుపు రంగుల చాలా అద్భుతంగా కనబడుతాయి. ఎరుపులోనే మరికొంత డార్క్ మెరూన్ నెయిల్ పాలిష్ చూడండి, ఎక్సట్రాడినరీగా కనబడుతున్నాయి.

బ్రౌన్ నెయిల్ పాలిష్: కరిష్మా కపూర్ వయస్సుకు తగ్గట్టుగా స్టైల్, శరీర పోషణ మెయింటైన్ చేస్తోందనిపిస్తోంది. ఆమె ధరించిన డ్రెస్ మరియు యాక్ససరీస్, నెయిల్ పాలీష్ అన్నీ బ్రైట్ అండ్ బోల్డ్ గా కనిపిస్తున్నాయి.

అక్వా బ్లూ నెయిల్ పాలిష్: నెయిల్ పాలిష్ ల్లో అమితంగా ఆకట్టుకోగలిగే మెరిసేటటువంటి థిక్ అక్వాల నెయిల్ పాలిష్ మాంట్ కలర్ డ్రెస్ కు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.

సిల్వర్ టచ్: ధరించే దుస్తులను బట్టీ కూడా నెయిల్ పాలిష్ కలర్ ఆధారపడి ఉంటుంది. అతి పలుచని ముదురు వర్ణాలు ధరించేటప్పుడు నెయిల్ కలర్స్ బాగా నప్పుతాయి. ఇక్కడ సన్నీలియోన్ బ్రైట్ కలర్ ట్రాన్పరెంట్ శారీలో చాలా సింపుల్ గా ఉన్నా సిల్వర్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకొన్నది.



Click it and Unblock the Notifications











