Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
హాట్ విద్యాబాలన్ -డిఫరెంట్ ఫ్యాషన్ లుక్
విద్యాబాలన్ ఈ మద్య ఎందుకు చాలా ఎక్స్ పరిమెంట్స్ చేస్తూ అందంగా, ఆకర్షణీయంగా ఫ్లఫీ లుక్ ఇవ్వాలనుకుంటోంది? రీసెంట్ గా జరిగిన ఓ కార్యక్రమంలో విద్యాబాలన్ వైషాలీ యొక్క రెడ్ అవుట్ ఫిట్ లో మన కళ్ళకు పట్టుబడింది. వైశాలీస్ రెడ్ కలర్ అవుట్ ఫిట్ లో విద్యాబాలన్ చూసిన వారు అకస్మికంగా ఎక్కడి నుండి ఊడిపడింది ఈ ఫ్యాషనర్ అని ఆలోచించేలా ఉంది. ఈ ఆశ్చర్యానికి మరికొందరు కూడా గురియ్యారు ఎందుకంటే రీసెంట్ విద్యాబాలన్ ర్యాంకా ప్రెస్ కాన్ఫరెన్స్ లో హాజరైనప్పుడు విద్యాబాలన్ చూసి అక్కడున్న వారు ఆశ్చర్యానికి గురియ్యారు. ఈ కార్యక్రమానికి విద్యాబాలన్ ఒక రెడ్ అండ్ గ్రీన్ కలర్ సాంప్రదాయకర దుస్తులో ఆశ్చర్య పరిచారు.
విద్యాబాలన్ వర్మిలార్ రెడ్ కలర్ ఫ్లేరెండ్ సిల్క్ హెమ్ కుర్తితో పాటు సిల్క్ గ్రీన్ మరియు గోల్డ్ స్కర్ట్ లో ఫ్యాషన్ గా కనిపించింది. ఈ ఫుల్ స్లీవ్ రెడ్ కలర్ కుర్తీ గోల్డ్ వర్క్ చేయబడింది . ఈ పుల్ స్లీవ్ షిఫాన్ లో ఆమెను పూర్తిగా చూడవచ్చు. ఈ రెడ్ కుర్తి మెడచుట్టూ సిల్వర్ గోల్డ్ మిక్స్ వర్క్ చాలా అట్రాక్షన్ గా ఉన్నా..విద్యకు మాత్రం కొంచెం టైట్ గా అసౌకర్యంగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ రెడ్ కుర్తి మీదకు గ్రీన్ కలర్ పొడవాటి స్కర్ట్ ధరించింది.

విద్యాబాలన్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాబినేషన్ లో డిజైన్ చేసిన వైశాలిస్ అవుట్ ఫిట్ లోనికి ముత్యాలు మరియు బంగారు ఆభరణాలు చాలా ఆకర్షణీయంగా కనబడుతున్నాయి. ఆమె ఒక పొడవాటి, ముత్యాల నెక్ లెస్ దానికి బంగారు డాలర్ కలిగి చాలా అకర్షనీయంగా కనబడుతోంది. నెక్ లెస్ కు తగ్గ విధంగా చెవి పోగులు పూర్తిగా ముత్యాలు మరియు బంగారుతో తయారు చేయబడిన సెట్ చాలా ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. అలాగే ఫుల్ స్లీవ్ కుర్తా అయినా కూడా ఆ రెడ్ కలర్ అవుట్ ఫిట్ మీదకు గోల్డ్ కలర్ గాజులు ధరించింది.
అంతే కాదు, రెడ్ డ్రెస్ కు మ్యాచ్ అయ్యే విధంగా రెడ్ కలర్ బొట్టు ఓ దేశీలుక్ ను అందిస్తోంది. ఈ అవుట్ ఫిట్ లో ఆమె బుగ్గలు రోజీ లుక్స్ తో మెరిస్తున్నాయి. పెదాలు గ్లాసీగా, జుట్టు టైట్ గా ముడివేసినట్లు కనిపిస్తోంది. అంతే కాదు, నిలువు పాపిట పూర్తిగా ఒక డిఫరెంట్ లుక్ ను అంధిస్తుంది.
ఈ అవుట్ ఫిట్ లో విద్యను చూసిన తర్వాత విద్యాబాలన్ కాటన్ మరియు సిల్క్ దుస్తుల్లో చాలా అందంగా ఉంటుంది అనిపిస్తుంది. ఈ సాంప్రదాయ దుస్తుల్లో తన చిరునవ్వు కూడా మరికొంత అందాన్ని చేర్చిందనే చెప్పాలి. అయితే విద్యాబాలన్ ఫ్యాన్స్ మాత్రం ఇలాంటి కుర్తీ మరియు స్కర్ట్ లో విద్యాబాలన్ చూస్తారని ఆశించలేదు!ఒక చిన్న ప్రయోగం వల్ల ఈ సాంప్రదాయ అవుట్ ఫిట్ అంతగా మ్యాచ్ అవ్వలేదు. అంతే కాదు, రీసెంట్ గా జరిగిన కాన్స్ 2013 లో కూడా విద్యాబాలన్ చాలా డిఫరెంట్ గా డల్ లుక్ తో బోరింగ్ ఒక సాధా లెహంగాలో కనబడ్డార్. విద్యాబాలన్ కాన్స్ లుక్ తో పోల్చితే లెహంగా మరియు వెస్ట్రన్ వేర్ తో పోల్చితే శారీస్ లో చాలా అద్భుతంగా ఉంటారు. ఏదైతేనేం విద్యాబాలన్ ఫ్యాషన్ ట్రెండ్ ను చాలా ఆలస్యంగా ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది.



Click it and Unblock the Notifications











