For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాట్... హాట్..హాట్ గా సమ్మర్ ఫాషన్ ట్రెండ్...!

|

వేసవి కాలం మెళ్లి మెళ్లిగా మెదలవుతోంది. ఒక ప్రక్క ఎండలు, మరో ప్రక్క వేడి గాలులు. వాతావరణ కాలుష్యం వల్ల ఇలా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయో, లేక వీటిని భరించే శక్తి మనలో తగ్గిపోయిందో తెలియటం లేదు. ఏదిఏమైనా వాతావరణానికి తగ్గట్టు మన లైఫ్ స్టైల్ ను మార్చుకోవడం చాలా అవసరం. అనుక్షణం వేసవి జాగ్రత్తలు పాటించాల్సిందే. అంత కంటే మనం చేయకలిగినదేదీ లేదు.

ఈ కాలం అంతా ఏ.సీల్లో గడిపేవారి సంగతి ఎలా ఉంటుందో చెప్పలేం గానీ, మధ్యతరగతి, సామాన్య జనం మాత్రం సూర్య తాపానికి విలవిలలాడుతుంటారు. ఏం చేస్తే మనకి కొంతలోకొంత ఉపశమనం కలుగుతుందో, ఈ వేసవిని ఎలా ఓర్చుకుంటూ వర్షాకాలం వరకూ నెట్టుకురావాలో చూద్దాం. ముఖ్యంగా వేసవిలో మనకి చికాకు కలిగించేవి బట్టలే. శరీరం అంతా గాలిలేక ఎండకి చమటలు పోసి, ఉక్కపోతగా ఉంటుంది. దానికి తగ్గట్టు సరైన వస్త్రధారణ లేకపోతే మరింత చికాకు కలిగి, శరీరం అంతా జిడ్డుదేలి, రోజుకి మూడుసార్లైనా స్నానం చేయాలనిపిస్తూవుంటుంది. అందుకే వస్త్ర విశేషం గురించి తెలుసుకుంటే ఈ బాధనుంచి కొంత విముక్తి పొందచ్చు.

సమ్మర్ ఫాషన్ ట్రెండ్ మరింత సెక్సీగా..!

బ్లాక్ అండ్ వైట్ హాట్ ప్యాంట్: ఈ బ్లాక్ అండ్ వైట్ హాట్ ప్యాంట్ లో ప్రియాంక చోప్రా చాలా క్లాసిక్ గా కనబడుతోంది ఈ ఆల్ట్రా చిక్ లుక్ తో వోగ్ మ్యాగజైన్ కవర్ పేజ్ కు ఇలా ఫోజ్ ఇచ్చింది.

సమ్మర్ ఫాషన్ ట్రెండ్ మరింత సెక్సీగా..!

కట్ అవుట్ మైలెంట్ తో వైట్ హాట్ ప్యాంట్: ప్రియాంకా చోప్రా మరో రెడ్ బ్లాక్ కట్ అవుట్ మైలాట్ లోనికి వైట్ లెదర్ హాట్ ప్యాంట్ తో అద్భుతంగా కనబడుతోంది. ఇందులో అందంగా కనిపించే పెద్ద చేవి పోగులు మరియు హై హీల్స్ చాలా మరింత లుక్ ను అందిస్తోంది.

సమ్మర్ ఫాషన్ ట్రెండ్ మరింత సెక్సీగా..!

డేనిమ్ షార్ట్స్: డేనిమ్ హాట్ ప్యాంట్ స్టైల్ గా కనబడటంమే కాదు, మీ శరీర ఆకృతిని క్లియర్ గా కనబడేలా అందంగా చూపెడుతాయి. డేనిమ్ లో లాగా కాటన్ లేదా లెదర్ షార్డ్స్ మీ బాడీ షేప్ అంతగా అగుపించదు.

సమ్మర్ ఫాషన్ ట్రెండ్ మరింత సెక్సీగా..!

డెనిమ్ హాట్ ప్యాంట్స్ విత్ ప్లెయిన్ టాప్: దీపికా పదుకొనే డెనిమ్ షార్ట్స్ ధరించడం అంటే చాలా ఇష్టం. ఈ హాట్ ప్యాంట్స్ మీదకు షర్ట్స్ లేదా లూజ్ ఫిట్టింగ్ స్లీవ్ లెస్ టాప్ లు బాగా నప్పుతాయి. అలాగే ఫ్లాట్ గా ఉండే స్లిప్పర్స్ ధరించడం వల్ల క్యాజువల్ లుక్ ను అందిస్తాయి.

సమ్మర్ ఫాషన్ ట్రెండ్ మరింత సెక్సీగా..!

సాధారణ లుక్ ను అంధించే షర్ట్ మీదకు హాట్ ప్యాంట్: ఈ వేసవి తాపం నుండి బయట పడాలంటే ఇటువంటి ట్రెండీ మరియు స్మార్ట్ గా కనిపించే హాట్ ప్యాంట్ ధరించడం మంచిది. ఈ సమ్మర్ లో భోజనానికి భయట వెళ్ళ వలసి వచ్చినప్పుడు హాట్ ఫ్యాంట్ మీదకు ఇన్ షర్ట్ క్యాజువల్ లుక్ ను అందిస్తుంది.

సమ్మర్ ఫాషన్ ట్రెండ్ మరింత సెక్సీగా..!

కట్ అవుట్ స్విమ్ సూట్ లోనికి హాట్ ప్యాంట్స్: హాట్ ప్యాంట్స్ ధరించడంలో మరో ఫాషన్. శరీరాన్ని కప్పి ఉంచడంలో కొన్ని స్విమ్ సూట్స్ కూడా ఈ సమ్మర్ కు బాగా నప్పుతాయి.

సమ్మర్ ఫాషన్ ట్రెండ్ మరింత సెక్సీగా..!

షిమ్మర్ హాట్ ప్యాంట్: ఇది చూడటానికి చాలా చిన్న ఉండటమే కాదు..స్టైలిష్ గా కూడా కనబడుతోంది. ఈ వేసవిలో ఈ ఫాషనబుల్ షిమ్మరీ హాట్ ఫ్యాంట్స్ మీదకు హాఫ్ షోల్డర్ మైలాట్ ను మరింత అద్భుతంగా కనబడుతుంది. ఇటువంటివి ధరించేటప్పుడు హెయిర్ స్టైల్ కూడా విభిన్నంగా ఉండాలి. అప్పుడు ఆకర్షించబడుతారు.

సమ్మర్ ఫాషన్ ట్రెండ్ మరింత సెక్సీగా..!

కామోఫ్లాజ్ హాట్ ప్యాంట్స్: మిలటరీ సైనికులు దుస్తులను పోలిన ట్రెండ్స్ ఎప్పుడూ ఫాషన్ లిస్ట్ లో ముందు వరసలోనే ఉంటాయి. కాబట్టి ఈ వెరైటీ హాట్ షార్ట్ ను ఈ సమ్మర్ లో ఎందుకు ధరించ కూడదు.

సమ్మర్ ఫాషన్ ట్రెండ్ మరింత సెక్సీగా..!

యంవైవిల్ టాంక్ విత్ హాట్ ప్యాంట్స్: ఇది చూడటానికి క్రీడాకారుల దుస్తుల్లా మరియు స్టైలిష్ గా కనబడుతున్నాయి. ఈ హాట్ ప్యాంట్ సూట్ లో ప్రియాంక చోప్రా చాలా అద్భుతంగా కనబడుతుంది.

సమ్మర్ ఫాషన్ ట్రెండ్ మరింత సెక్సీగా..!

జర్సే విత్ హాట్ ప్యాంట్స్: ఇది నిజంగానే క్రీడాకారుల ధరించే దుస్తులుగా కనబడుతున్నా..స్టైల్ మాత్రం అద్భుతంగా ఉంది. బ్రైట్ సమ్మర్ డే స్పెషల్ గా వీటిని ధరించవచ్చు.

సమ్మర్ ఫాషన్ ట్రెండ్ మరింత సెక్సీగా..!

షీర్ షర్ట్స్ విత్ హాట్ ప్యాంట్స్: ఈ హాటెస్ట్ ట్రెండ్ ను తలపిస్తున్న సీజనల్ షర్ట్స్ . డెనిమ్ హాట్ ప్యాంట్స్, ట్రెండింగ్ సమ్మర్ స్పెషల్ పొడవాటి లెగ్త్ షర్ట్స్ తో ఈవెనింగ్ పార్టీలు సెలబ్రేట్ చేసుకోవచ్చు.

సమ్మర్ ఫాషన్ ట్రెండ్ మరింత సెక్సీగా..!

ఆక్వా హాంట్ ప్యాంట్ మరియు పర్ఫుల్ కలర్ టాప్: మత్తెక్కించే సెక్సీకళ్ళతో ఆక్వాబ్లూ ప్యాంట్ మీదకు పర్ఫుల్ కలర్ టాప్ అద్భుతంగా ఉంది. సమ్మర్ అంటే కలర్ఫుల్. కాబట్టి బ్రైట్ కలర్స్ హాట్ ప్యాంట్స్ మీదకు బ్రైట్ కలర్ బెల్ట్ ధరించడం అవసరం.

సమ్మర్ ఫాషన్ ట్రెండ్ మరింత సెక్సీగా..!

వైట్ డెనిమ్ హాట్ ప్యాంట్ లో అనుష్క షర్మ: ఈ వైట్ డెనిమ్ హాట్ ప్యాంట్ లో ఫ్లోరల్ డిజైన్ స్లీవ్ లెస్ టాప్ తో అద్భుతంగా కనబడుతోంది .

సమ్మర్ ఫాషన్ ట్రెండ్ మరింత సెక్సీగా..!

గోల్డెన్ హాట్ ఫ్యాంట్: గోల్డెన్ కలర్ కూడా ట్రెండీ స్టైల్ ను మరిపిస్తుంది. ఈ గోల్డెన్ ట్రెండీ హాట్ ఫ్యాంట్ మీదకు వైట్ కలర్ షర్ట్ చాలా అద్భుతంగా కనబడుతుంది.

సమ్మర్ ఫాషన్ ట్రెండ్ మరింత సెక్సీగా..!

కౌ గర్ల్: కరీనా కపూర్ లుక్స్ చాలా సెక్సీగా ఉంటాయి. అందుకే కాబోలు ఆ అందమైన కళ్ళను ఈ హట్ సమ్మర్ లో డార్క్ గ్లాస్ మద్య దాచేసింది. డార్క్ డెనీమ్ హాట్ ప్యాంట్ లో మరింత సెక్సీగా కనబడుతోంది.

వేసవి కాలంలో ఫాషన్ ట్రెండ్స్ కూడా అనేకం వస్తున్నాయి. ఇప్పుడు ఉలన్ దుస్తులు, బిగుతుగా ఉండే బట్టలు ధరిచడం కాదు. వేసవిలో అతి తేలికగా పొట్టిగా లూజుగా ఉండే బట్టలు ధరించడం వల్ల వేడి నుండి ఉపశమనం పొందవచ్చు. స్లీవ్ లెస్ నుండి షార్ట్స్ వరకూ, బ్రైట్, లైట్, ట్రెండీ ఇలా అన్నీ సమ్మర్ ఫాషన్ ట్రెండ్ ను తలపించేస్తున్నాయి

హాట్ ప్యాంట్స్ సమ్మర్ ఫాషన్ ట్రెండ్. ఇవి చూడటానికి చాలా స్మార్ట్ గా మరియు బోల్డ్ గా స్టైలిష్ గా కనబడుతుంటాయి. హాట్ ప్యాంట్స్ ను యంగ్ టీనేజర్ నుండి పిల్లల వరకూ అందూరు ఉపయోగించుకోవచ్చు . సెలబ్రెటీలను చూడండి. ఎప్పుడూ అవే ధరించి ఉంటారు. హాట్ ప్యాంట్ బీచ్ ఫ్యాషన్ గా తిరగడానికి మాత్రమే కాదు, ఈ వేసవి నుండి బయటపడాలంటే ఇటువంటి వాటిని స్థానం కల్పించాలి. మరి హాట్ ప్యాంట్స్ ఈ సమ్మర్ లో ఏవిధంగా ధరించాలో చూద్దాం...

English summary

Wear Hot Pants: Summer Fashion Trend | సమ్మర్ ఫాషన్ ట్రెండ్ మరింత సెక్సీగా..!

Summer is close and with the seasonal changes, fashion trends keep updating. Now, you will not wear those thick woolen clothes to fight the winter chills. Summer is the season to wear light and short dresses to beat the heat. From sleeveless to shorts, summer fashion is bright, light and trendy in its own way!
Story first published: Tuesday, March 12, 2013, 14:18 [IST]
Desktop Bottom Promotion