Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
‘లోరియల్’బ్రాండ్ రెడ్ లిప్ స్టిక్ లో ఐశ్వర్య రాయ్ సెక్సీ లుక్
బాలీవుడ్ ప్రముఖ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కొన్ని సంవత్సరాలుగా లోరియల్ ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. కాస్మోటిక్ బ్రాండ్ అంబాసిడర్ గా వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ను ఆమె మార్కెట్లోకి పరిచయం చేస్తున్నాయి. అన్ని ప్రొడక్ట్స్ లోకి ఆమె లిప్ స్టిక్ యాడ్ చాలా హాట్ అండ్ సెక్సీగా ఉంటుంది.
ఒక నటిగానే కాదు, ఈ మాజీ ప్రపంచద సుందరీ డిఫరెంట్ షేడ్ కలిగిన లిప్ స్టిక్ ను వేసుకొని ఒక ఉత్కంఠభరితమైన సెక్సీ లుక్ ను అందిస్తున్నది. ఈ మోడ్రన్ ప్రపంచంలో లిప్ స్టిక్ కు బారీ డిమాండ్ ఉండటంతో ఇటు కాలేజ్ గర్ల్స్ మరియు ఆఫీస్ కు వెళ్ళే ఉద్యోగినులు, కొంత మంది సెలబ్రెటీలు, మోడల్స్ కూడా ఈ లిప్ స్టిక్స్ మీద ఎక్కువ మక్కువ చూపుతున్నారు .
బ్రాండ్ అంబాసిడర్ గా ఐశ్వర్య రాయ్ పరిచయం చేస్తున్న వివిద రకాల షేడ్స్ కలిగిన లిప్ స్టిక్స్ లో రెడ్ లిప్ స్టిక్ కు ఎక్కువగా ఎంపిక చేసుకొని, చాలా ఈవెంట్స్ లో హాట్ అండ్ సెక్సీగా ఆకట్టుకొంటున్నది ఐశ్వర్య రాయ్.
సిగ్నేచర్ కలెక్షన్ ‘స్టార్ ప్యూర్ రెడ్ లిప్ స్టిక్ ' లో ఏడు మ్యాట్ షేడ్స్ ను లోరియల్ నుండి ఎంపిక చేసుకొన్నది. ఐశ్వర్య రాయ్ తో పాటు, సోనమ్ కపూర్, ప్రిదా పింటో, జులైనో మూర్ మరియు బ్లాక్ లైవ్ లీ వీరు కూడా రెడ్ లిప్ స్టిక్ కు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇది వారి స్కిన్ టోన్ కు బాగా నప్పే విధంగా ఎంపిక చేసుకుంటున్నారు.
అందుకే లిప్ స్టిక్ వినియోగించే ప్రతి మహిళలు వారి స్కిన్ టోన్ కు ఫర్ఫెక్ట్ లుక్ ను ఇచ్చే రెడ్ లిప్ స్టిక్ ను ఏవిధంగా ఎంపిక చేసుకొని మరింత గ్లామరస్ గా ఫెయిర్ గా కనిపించడానికి ప్రయత్నించండి. ఐశ్వర్య రాయ్ ను ఈ రెడ్ లిప్ స్టిక్ లో చూసినప్పుడు ఆమె స్కిన్ టోన్ మరియు కంప్లెక్షన్ కు ఫర్ఫెక్ట్ గా నప్పుతుంది. మరి మీకు కూడా అలాంటి స్కిన్ టోన్ మరియు కంప్లెక్షన్ కలిగి ఉంటే, రెడ్ లిప్ స్టిక్ ను ఎంపిక చేసుకోవచ్చు.
మరి ఈ సంవత్సరం ఐశ్వర్య రాయ్ పలు ఈవెంట్స్ మరియు ఆడియో లాంచ్ కోసం వేసుకొన్న రెడ్ లిప్ స్టిక్ షేడ్స్ మీకోసం...

కాన్స్ 2014 రెడ్ కార్పెట్:
కాన్స్ 2014 రెడ్ కార్పెట్ మీద మెరిసేటి గోల్డెన్ గౌన్ మీదకు లైట్ మేకప్ బ్లడ్ రెడ్ గ్లాసీ రెడ్ లిప్ స్టిక్, ఇది ఖచ్చితంగా లోరియన్ బ్రాండి లిప్ స్టిక్ కావడం విశేషం.

ఆర్ట్ గాల 2014:
కాన్స్ తర్వాత, ఆర్ట్ గాల ఈవెనింగ్ లుక్ కోసం ఆమె కళ్ళను కూడా కాస్త మేకప్ చేసుకొన్నది. గ్లిట్టర్ న్యూడ్ కలర్డ్ స్వీపింగ్ గౌన్ మరియు రెడ్ లిప్ స్టిక్ ఫర్ఫెక్ట్ లుక్.

ఆర్ట్ గాల 2014:
ఆర్ట్ గాల 2014ఈవెంట్ లో ఐశ్వర్య రాయ్ ను దగ్గరగా గమనించినట్లైతే, ఆమె మేకప్, పీకాక్ గ్రీన్ ఐ షాడో మరియు మ్యాట్ డార్క్ రెడ్ లిప్ స్టిక్ లో ఒక్కేసారి మేకప్ కోసం లోరియల్ బ్రాండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ను రెండు మూడు ఎంపిక చేసుకొన్నది.

లోరియల్ రెడ్ లిప్ స్టిక్ లాంచ్ :
రీసెంట్ గా లోరియల్ బ్రాండ్ రెడ్ లిప్ స్టిక్ లాంచ్ చేసినప్పుటి ఫోటో ఫోజ్ ఇది. ఈ లోరియల్ బ్రాండ్ రెడ్ లిప్ స్టిక్ స్కిన్ టోన్ మరియు స్కిన్ కాంప్లెక్షన్ కు ఫర్ఫెక్ట్ గా నప్పుతున్నది.

చాలా సింపుల్ గా మరియు స్టైలిష్ గా:
ఐశ్వర్య రాయ్ సింపుల్ గా బ్రైట్ కలర్ ఆరెంజ్ రెడ్ లిప్ స్టిక్ లో మరింత బ్యూటిఫుల్ గా కనబడుతున్నది.

లోరియల్ యాడ్:
ఫోట్ షూట్ లో లోరియల్ బ్రాండ్ కాస్మోటిక్ లో ఒకటి రెడ్ లిప్ స్టిక్ యాడ్ చాలా పాపులర్ అయ్యింది సాధా వైట్ కలర్ సూట్ మీదకు రెడ్ కలర్ లిప్స్ అమేజింగ్ .

సాంప్రధాయ దుస్తుల మీదకు కూడా :
రీసెంట్ గా ఆడియో లాంచ్ లో కనిపించిన ఐష్ అనార్కలీ డ్రెస్సులోకి కూడా రెడ్ లిప్ స్టిక్ ఫర్ఫెక్గ్ గా మ్యాచ్ అయ్యింది.

గతంలో కూడా:
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2010లో కూడా గ్లాసీ రెడ్ లిప్ స్టిక్ ను ఎంపిక చేసుకొన్నది . స్ట్రాప్ లెస్ బ్లాక్ గౌన్ లోకి రెడ్ కలర్ లిప్ స్టిక్ ఎక్స్ ట్రార్డినరగీ కనపించింది.



Click it and Unblock the Notifications