Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
క్రేజీ బ్యూటీ ఐశ్వర్యా హాట్ లుక్
బాలీవుడ్ లో అమేజింగ్ క్రేజ్ సంపాదించుకున్న ఐశ్వర్యారాయ్ బచ్చన్ గార్జియస్ గా కనిపించడానికి చాలా మంది ఉన్నారు. అదేనండి.. మేకప్ ఐష్ అందానికి మరింత మెరుగులు దిద్దే మేకప్ ఆర్టిస్ట్స్. ఐశ్వర్యారాయ్ మేకప్ ఆర్టిస్ట్ లతో పాటు ఇచ్చిన ఫోజులు, హాట్ అప్పియరెన్స్ అదిరిపోయింది.
READ MORE: కాన్స్ రెడ్ కార్పెట్ మీద ది బెస్ట్ డ్రెస్సులు ధరించిన సెలబ్రెటీలు
ఎన్నో సినిమాల్లో నటించి నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. విభిన్న క్యారెక్టర్స్ లో, డిఫరెంట్ లుక్స్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది ఈ బ్యూటీ. అద్భుతమైన నటనతో, ఆకట్టుకునే సౌందర్యంతో.. ఐష్ ఎన్నో హిట్స్, రివార్డ్స్ అందుకుంది. అయితే వీటన్నింటికి ఆమె అందం ఒక సీక్రెట్ అయితే.. డిఫరెంట్ గెటప్స్ లో లవ్లీ లుక్ తీసుకొచ్చిన మేకప్ ఆర్టిస్ట్ ల క్రెడిట్ మరో సీక్రెట్.
సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ ఫ్యామిలీలో పుట్టిన ఐశ్వర్యారాయ్ 1994లో మిస్ వరల్డ్ టైటిల్ సంపాదించుకుంది. ఔర్ ప్యార్ హో గయా అనే సినిమాతో 1997లో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అయితే రకరకాల యాడ్స్ నుంచి పాపులర్ అయిన ఐష్.. తర్వాత సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. మేకప్ టైంలో ఐష్ లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుందా ? మేకప్ ఆర్టిస్ట్ ల మధ్య ఐష్ ఫోజులెలా ఉన్నాయో ఓ లుక్కేయండి.

క్రేజీ బ్యూటీ ఐశ్వర్యా హాట్ లుక్
ఐశ్వర్యారాయ్ కి సెట్ అయ్యేలా హెయిర్ స్టైల్ డిజైన్ చేశారు మేకప్ ఆర్టిస్ట్ డేనియల్. లైట్ కలర్ డ్రెస్ లో ఈ హెయిర్ స్టైల్ ఐష్ కి మరింత వన్నె తెచ్చింది.

క్రేజీ బ్యూటీ ఐశ్వర్యా హాట్ లుక్
మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ తో హాట్ అండ్ గార్జియస్ గా కనిపిస్తోంది ఐశ్వర్యారాయ్. హెయిర్ స్టైల్ సింపుల్ గా, మేకప్ లైట్ గా వేయడంతో.. న్యాచురల్ లుక్ లో కనిపిస్తోంది ఐష్.

క్రేజీ బ్యూటీ ఐశ్వర్యా హాట్ లుక్
మరోసారి మేకప్ ఆర్టిస్ట్ మిక్కీతో ఐష్ అదిరిపోయే ఫోజు ఇచ్చింది. ఇద్దరూ పింక్ కలర్ డ్రెస్ లలో చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తున్నారు. ఇందులో ఐష్ హోమ్లీ బ్యూటీగా ఆకట్టుకుంటోంది.

క్రేజీ బ్యూటీ ఐశ్వర్యా హాట్ లుక్
ఇక్కడ ఐష్, అభిషేక్ తోపాటు మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ ఉన్నారు. ఈ లవ్ బర్డ్స్ చాలా గార్జియస్ గా కనిపిస్తున్నారు.

క్రేజీ బ్యూటీ ఐశ్వర్యా హాట్ లుక్
హాట్ అండ్ రొమాంటిక్ లుక్ లో ఐశ్వర్యా ఫోజులిచ్చింది. ఇక్కడ ఫేమస్ మేకప్ ఆర్టిస్ట్ డేనియల్ తో ఐష్ చాలా క్లోజ్ గా మూవ్ అయింది.

క్రేజీ బ్యూటీ ఐశ్వర్యా హాట్ లుక్
ఐశ్వర్యారాయ్ చాలా క్యూట్ గా కనిపిస్తోంది కదూ. బ్లాక్ డ్రెస్ లో చార్మింగ్ గా ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలో ఈ ముద్దుగుమ్మ మేకప్ ఆర్టిస్ట్ లతో కనిపిస్తోంది.

క్రేజీ బ్యూటీ ఐశ్వర్యా హాట్ లుక్
ఐశ్వర్యారాయ్ ఇక్కడ చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. సింపుల్ మేకప్ లోనే చాలా క్యూట్ గా ఉంది. లైట్ కలర్ లిప్ స్టిక్, బ్లష్ ఐష్ స్కిన్ టోన్ కి బాగా సెట్ అయింది.

క్రేజీ బ్యూటీ ఐశ్వర్యా హాట్ లుక్
మోడ్రన్ గా నైనా, ట్రెడిషనల్ గానైనా.. ఐష్ అందమే అందం. ఇక్కడ ఎల్లో కలర్ అనార్కలీ డ్రెస్ లో ఐష్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదూ.

క్రేజీ బ్యూటీ ఐశ్వర్యా హాట్ లుక్
సెకండ్ ఇన్సింగ్స్ తో మళ్లీ స్ర్కీన్ ఎంట్రీ ఇచ్చిన ఐష్ చాలా ఆకట్టుకుంది. జబ్బా సినిమా సెట్స్ లో మిక్కీతో కలిసి తీసుకున్న హాట్ పిక్స్ లో ఇదొకటి.

క్రేజీ బ్యూటీ ఐశ్వర్యా హాట్ లుక్
ఐష్ ఆన్ స్ర్కీన్ అందానికి అను కౌషిక్ కూడా ఓ కారణమే. ఈమె కూడా మేకప్ లో డిజైన్స్ అండ్ ఐడియాస్ తో ఐష్ అందానికి మెరుగులు దిద్దుతూ ఉంటుంది.

క్రేజీ బ్యూటీ ఐశ్వర్యా హాట్ లుక్
ఇంతవరకు ఎప్పుడు చూడని ఐశ్వర్యా పిక్స్ ను మీకు పరిచయం చేస్తున్నాం. ఐశ్వర్యా రాయ్ కి 2011లో పాప పుట్టింది. ఆ పాపకు ఆరాధ్య అని పేరుపెట్టారు.

క్రేజీ బ్యూటీ ఐశ్వర్యా హాట్ లుక్
షూటింగ్ స్పాట్ లో మేకప్ మెరుగులు అద్దుకుంటూ ఇలా కెమెరా కంట పడింది. ఇక్కడ ఈ ముద్దుగుమ్మకు మస్కారా సెట్ చేస్తున్నాడో మేకప్ ఆర్టిస్ట్. ఇందులో ఐష్ చాలా జ్యువెలరీ ధరించి కనిపిస్తోంది.

క్రేజీ బ్యూటీ ఐశ్వర్యా హాట్ లుక్
ఓ మేకప్ ఆర్టిస్ట్ తో ఐష్ సెల్ఫీతో మెరిసింది. ఇందులో ట్రెడిషనల్ కలర్ గ్రీన్ డ్రెస్ అమ్మడి అందాన్ని రెట్టింపు చేసింది.

క్రేజీ బ్యూటీ ఐశ్వర్యా హాట్ లుక్
మేకప్ వేసుకుంటూ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో, రకరకాల స్టైల్స్ లో ఐష్ లుక్ సూపర్బ్ అనిపిస్తోంది. ఆడియన్స్ మతిపోగొట్టేలా ఐశ్వర్యా అందంగా కనిపిస్తోంది.

మేకప్ ఆర్టిస్ట్ లతో ఐష్ చార్మింగ్ లుక్
ఐశ్వర్యారాయ్ ఇక్కడ మరోసారి అనుకౌషిక్ తో ఫోజులిచ్చింది. ఇక్కడ ఐష్ చుడిదార్ లో చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. పింక్ కాంబినేషన్ డ్రెస్ ఐష్ స్కిన్ టోన్ కి బాగా సెట్ అయింది.



Click it and Unblock the Notifications