For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాబోయే ఫెస్టివల్ సీజన్ కోసం ఐ బ్రౌ షేప్ గోల్స్ ని సెట్ చేసిన బాలీవుడ్ లేడీస్!

By Ashwini Pappireddy
|

మీకు తెలుసా!కనుబొమ్మల ఆకారం మహిళ యొక్క ముఖం మీద కీలక పాత్రని పోషిస్తుంది. ఇది వాస్తవానికి ముఖానికి ఒక కొత్త రూపాన్ని ఏర్పరుస్తుంది, అందువల్లే మహిళలు తమ కనుబొమ్మల ఆకారంలో ప్రయోగాలు చేస్తారు.

అయితే, ఇక్కడ సరైన కనుబొమ్మల ఆకారం విషయానికి వచ్చినప్పుడు, ఇది పూర్తిగా మీ పార్లర్ లేడీ మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, ఆమె ముఖానికి ఏది అనుగుణంగా ఉంటుందని అడగవచ్చు మరియు ఆమె వారి కోరిక ప్రకారం ఆ కనుబొమ్మల ఆకారాన్ని చేస్తుంది.

Bollywood Ladies Set Eyebrow Shape Goals For The Coming Festive Season

కానీ మీ కనుబొమ్మల ఆకారం ఈ పండగ సీజన్లో బాగుండాలని కోరుకుంటే, ప్రముఖ బాలీవుడ్ మహిళల నుండి కొన్ని ఐడియాస్ పొందడం ఎలాగో తెలుసుకుందాం?

కనుబొమ్మల ఆకరాన్ని బట్టి ఎదుటివారి వ్యక్తిత్వం ఎలాంటిదో తెలువచ్చు..!కనుబొమ్మల ఆకరాన్ని బట్టి ఎదుటివారి వ్యక్తిత్వం ఎలాంటిదో తెలువచ్చు..!

బాలీవుడ్ లేడీస్ ఈ కనుబొమ్మ ఆకారాలను గాని మీరు పాటించినట్లయితే, పండుగ సీజన్లో మీరు ఎన్నో ప్రశంసలను పొందేందుకు సహాయపడే ప్రత్యేకమైన మార్పుతో పాటు మీ ముఖం తొందరగా సిద్ధం అవుతుంది.

ప్రియాంక చోప్రా నుండి ఫెథరీ ఎడ్జ్ప్

ప్రియాంక చోప్రా నుండి ఫెథరీ ఎడ్జ్ప్

ప్రియాంక ఫొటోలో చూపించిన విధంగా ఆమె కనుబొమ్మల చివర తక్కువ జుట్టుని కలిగి వుంది మరియు ఇది చాలా మంది మహిళలతో ఇలా ఉండటం జరుగుతుంది.చిన్న బుష్ తో కనుబొమ్మల మొదటి నుండి చివరి దాకా ఎంతో చక్కగా ఓపికతో కనుపాపల యొక్క అంచు వరకు తీసుకువెళ్లండి, అయితే, ముగింపు సరిగా ట్రిమ్ చేసి మరియు మంచి ఆకారంలో లో ఉండేలాగా చూసుకోండి.

రవీనా టాండన్ నుండి (యూనిఫామ్) ఒకవిధమైన కనుబొమ్మ

రవీనా టాండన్ నుండి (యూనిఫామ్) ఒకవిధమైన కనుబొమ్మ

రవీనా తన కనుబొమ్మ మొత్తం మీద ఒకేరీతిలో జుట్టు పెరుగుదలను కలిగి ఉంది. ప్రారంభం నుండి చివరి వరకు, ఇది తగినంత మందంగా మరియు ఆకారంలో సెమీ వృత్తాకారంగా ఉంటుంది. రాబోయే పండుగ సీజన్లో ఏ మహిళ అయినా రవీనా యొక్క కనుబొమ్మల ఆకారాన్ని పొందాలనుకుంటున్నారా, ఇది అయితే మీరు చేయాల్సిందల్లా మీ కనుబొమ్మల జుట్టుని బాగా పెంచుకొని మరియు దానిని మంచి ఆకారంలో షేప్ చేసుకోవడం.

మాధురీ దీక్షిత్ నుండి హై వంపుల కనుబొమ్మ

మాధురీ దీక్షిత్ నుండి హై వంపుల కనుబొమ్మ

ఆమె బాలీవుడ్లో తొలిసారి అడుగుపెట్టినప్పటినుండి, ఆమె నిటారుగా ఉన్న వంపులు కనుబొమ్మల చాలా ఖరీదైనవి. కావాలనుకుంటే ఇప్పుడు, రాబోయే పండగ రోజులలో మీరు కూడా అదే రూపాన్ని పొందవచ్చు. ఇది బాగా విస్తృత నుదురు కలిగి వున్న మహిళలలకు చక్కగా సరిపోతుంది. సెలూన్లో ఈ కనుబొమ్మ ఆకారాన్ని చేస్తున్నప్పుడు, ప్రారంభం నుండి చివరి వరకు అన్ని వైపులా చక్కగా (ట్రిమ్) కత్తిరించేలా చూసుకోండి.

1వీక్ లో ఐబ్రోస్ ఒత్తుగా పెరగాలంటే..సింపుల్ టిప్స్...1వీక్ లో ఐబ్రోస్ ఒత్తుగా పెరగాలంటే..సింపుల్ టిప్స్...

కజోల్ జాయిన్ అయిన కనుబొమ్మలు

కజోల్ జాయిన్ అయిన కనుబొమ్మలు

జాయిన్డ్ ఐ బ్రౌస్ ని పొందడం అనేది ప్రకృతి యొక్క బహుమతి గా భావించవచ్చు. మరియు మహిళలు తరచుగా దీనిని వదిలించ కోవాలనుకుంటారు. బాగా, మీకు కావాలంటే, మీ కనుబొమ్మలను విడదీయవచ్చు కానీ కజోల్ రెండు కనుబొమ్మల మధ్య ఒక సన్నని షేప్ ని ఎలా నిర్వహించగలదో చెక్ చేయండి. దానితో ఆమె మరింత అందంగా ఉందని మీకు అనిపించట్లేదా? కాబట్టి, మీ కనుబొమ్మలను కలుపుకోవాలనుకుంటే, రెండు వైపులా కత్తిరించండి మరియు వాటిని మీ అందాన్ని పెంపోండొంచడానికి అనుసంధానింపబడనివ్వండి.

అలియా భట్ నుండి మందమైన కనుబొమ్మలు

అలియా భట్ నుండి మందమైన కనుబొమ్మలు

లేడీస్, మీకు మందపాటి కనుబొమ్మలు ఉంటే దయచేసి సిగ్గుపడకండి. మందంగా లేనివారు మీ మీద అసూయతో ఉన్నారని మీకు తెలుసా? మీరు దట్టమైన కనుబొమ్మలను కలిగి ఉంటే, సైడ్స్ లో శుభ్రం చేసి, ఒక సర్కిల్లో ఆకృతి వచ్చేలా చేయండి. మొదట్లో అలియాకు ఆమె కళ్ళు భూషే గా ఎలా ఉన్నాయో చూడండి. మీరు మీ పార్లర్ అమ్మాయి కి దీని గురించి వివరించవచ్చు.

శిల్పా శెట్టి నుండి మిడ్ ఆర్చ్డ్ బ్రౌస్

శిల్పా శెట్టి నుండి మిడ్ ఆర్చ్డ్ బ్రౌస్

శిల్పా శెట్టి విషయంలో మాధురి మాదిరిగానే, వంపులు కనిపిస్తాయి. జాగ్రత్తగా చూడండి, ఆమె కనుబొమ్మ బాగా ఆకారంలో ఉందని ఎవరూ తిరస్కరించలేరు. ఇది చేయుటకు, మీరు మీ పార్లర్ లేడీ నిజంగా కనుబొమ్మ ఆకారంలో ఒక ఎక్స్పర్ట్ అయివుంటే మరియు అప్పుడు మీరు దీనిని చేసుకోవాలని నిర్ధారించుకోండి. ఈ కనుబొమ్మ ఆకారం నిజానికి స్త్రీవాద భావాన్ని కలిగి ఉంటుంది.

తాప్సి పన్నూ నుండి సైడ్ ఆర్చ్ బ్రౌస్

తాప్సి పన్నూ నుండి సైడ్ ఆర్చ్ బ్రౌస్

తాప్సి కోసం, ఆమె కనుబొమ్మల యొక్క వంపు అన్ని వైపులా వస్తాయి. ఎడమ చివరలో ఎడమ వంపు ఉన్నది, కుడివైపు ఎక్కువ వంపు ఉంటుంది. మీరు ఈ ఈ పక్క కనుబొమ్మల స్టైల్ ని కావాలని కోరుకుంటే ఈ పండుగ కు ఆమె నుండి అప్పు గా తీసుకోవచ్చు. కనుబొమ్మ యొక్క అన్ని వైపులా చూసుకోవటానికి ముందు మీరు బాగా కత్తిరించుకోవాలి.

English summary

Bollywood Ladies Set Eyebrow Shape Goals For The Coming Festive Season

Bollywood Ladies Set Eyebrow Shape Goals For The Coming Festive Season,However, when it comes to having the right eyebrow shape, a lot is dependent on the parlour lady. Usually, she is asked what might suit the face and she does the shaping as per her wish.
Story first published:Saturday, September 30, 2017, 12:34 [IST]
Desktop Bottom Promotion