For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happy Birthday Saipallavi : రౌడీ పిల్ల మేకప్ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు...!

|

సినిమా రంగంలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి స్టార్ స్టేటస్ పొందిన హీరోయిన్లల లిస్ట్ ఒకసారి చూస్తే మనకు కనిపించే.. వినిపించే ఒక పేరు సాయిపల్లవి. మలయాళంలో 'ప్రేమమ్' చిత్రంతో అందరి మనసులను కొల్లగొట్టేసింది. తొలి సినిమాలోనే ఈ ముద్దుగుమ్మ తక్కువ మేకప్ తోనే తన మొదటి సినిమాలో అందరినీ ఆకట్టుకుంది.

ఆ తర్వాత ‘ఫిదా‘(Fidaa)తో నిజంగానే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. అయితే ఆమె అందరూ సినిమా హీరోయిన్లలాగా ఎక్కువ మేకప్ వేసుకోదంట. సహజమైన అందంతోనే నటించేందుకు రెడీ అంటోంది. ఇంతకీ సాయిపల్లవి అందం విషయంలో ఏమేమీ ఫాలో అవుతుందో మీరే చూడండి...

ఆ తర్వాత 'ఫిదా'(Fidaa)తో నిజంగానే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. అయితే ఆమె అందరూ సినిమా హీరోయిన్లలాగా ఎక్కువ మేకప్ వేసుకోదంట. సహజమైన అందంతోనే నటించేందుకు రెడీ అంటోంది. ఇంతకీ సాయిపల్లవి అందం విషయంలో ఏమేమీ ఫాలో అవుతుందో మీరే చూడండి...

మొటిమలే హైలెట్..

మొటిమలే హైలెట్..

సాయిపల్లవి నటించిన సినిమాల్లో ఆమె మొటిమలే హైలెట్ గా అనిపిస్తాయి. అయితే ఈరోజుల్లో చాలా మంది అమ్మాయిలు మొటిమల గురించి చాలా బాధపడుతున్నారు. కానీ ఈమెను చూసి అమ్మాయిలందరూ తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సాయి పల్లవి మొటిమలే ఆమె అలంకరణగా చేసుకుంటుంది.

పొడవాటి జుట్టు కోసం..

పొడవాటి జుట్టు కోసం..

పొడవాటి, వంకరగా ఉండే జుట్టు ఇతర కథానాయికల నుండి మలారిన్ ను వేరు చేస్తుంది. మలార్, బలమైన సాయిబాబా భక్తురాలు. ఆమె ఎప్పుడూ తన జుట్టును తాకదు. అంతేకాదు సాయి పల్లవికి జుట్టు కత్తిరించడం వంటివి నచ్చవట. అయితే సాయిపల్లవికి వంశపారంపర్యంగా వచ్చిన జుట్టే తన అందాన్ని పెంచిందట.

రౌడీ పిల్ల కల..

రౌడీ పిల్ల కల..

సాయిపల్లవి ప్రేమమ్ చిత్రంలో నటించక ముందే ఆమెకు మోడల్ కావాలని ఆశ ఉండేదట. అంతేకాదు డ్యాన్స్ అంటే ప్రాణమంట. అందుకే ఆమె తెలుగులోని ఢీ షోలో కూడా పాల్గొంది. ఇక సినిమాల కోసం ఆమె తన అందం గురించి కొంత ఎక్కువ శ్రద్ధ పెట్టిందట.

ఫిట్ నెస్ కోసం డ్యాన్స్..

ఫిట్ నెస్ కోసం డ్యాన్స్..

ఇంతకుముందే చెప్పినట్టు సాయిపల్లవికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టమట. ఆమె అందాన్ని కాపాడుకోవడాని, మరియు తన బాడీ ఫిట్ నెస్ కోసం డ్యాన్స్ చేస్తుందట. దీని వల్ల తన సౌందర్యం తరిగిపోకుండా ఉండేందుకు సహాయపడుతుందట.

ఎన్ని నీళ్లంటే..

ఎన్ని నీళ్లంటే..

సాయి పల్లవి తన ఫిట్ నెస్ విషయంలో కొన్ని విషయాలు కచ్చితంగా పాటిస్తుందట. అందులో ఒకటి ప్రతిరోజూ ఎనిమిది గ్లాసుల నీరు తాగుతుందట. అది తన బరువు నియంత్రించుకోవడానికి సహాయపడుతుందని సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

సరైన నిద్ర..

సరైన నిద్ర..

సాయిపల్లవి సినిమా షూటింగులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తను నిద్రపోయే సమయాన్ని మాత్రం కచ్చితంగా పాటిస్తుందట. సరైన నిద్ర వల్లే తాను మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటున్నట్లు కూడా చెప్పింది.

మేకప్ అలర్జీ..

మేకప్ అలర్జీ..

సాయిపల్లవి చాలా సినిమాల్లో మేకప్ ను ఎక్కువగా ఉపయోగించలేదు. సహజంగానే నటించేందుకు ఆసక్తి చూపుతుంది. అయితే డ్యాన్స్ కోసం మేకప్ చేసుకుంటానని, అయితే దానికి కూడా పరిమితులు ఉన్నాయని చెప్పింది. మరో విశేషమేమిటంటే.. ఆమె బయటకు వెళ్లేటప్పుడు లేదా ఇతర సమయాల్లో మేకప్ అస్సలు వేసుకోదట.

ఆహార నియమాలు..

ఆహార నియమాలు..

ఈ మలయాళీ భామకు ఆహారం విషయంలో పెద్దగా కోరికలేమీ లేవంట. అయితే ఈమెకు సాయిబాబా భక్తురాలు కాబట్టి, ఎక్కువగా శాఖాహారం తీసుకునేందుకు ఇష్టపడుతుందట.

నూనెలు ఉండవట..

నూనెలు ఉండవట..

మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. తను తినే ఆహారంలో నూనె వాడటం అనేది దాదాపు నిషేధమట. అందువల్లే తన మొటిమలకు ప్రధానమని కారణమని చెబుతుంటారు.

English summary

Beauty Secrets and Facts About Sai Pallavi

Some people change their name after coming into the film industry. But if an actress is known after the character name like malar. Here are some beauty secrets of our favorite actress sai pallavi.
Story first published: Saturday, May 9, 2020, 15:56 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more