Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
కోసల దేశపు రాజకుమారి కాజల్ అగర్వాల్ కళ్యాణ వేడుకను చూసెయ్యండి...
కాజల్ అగర్వాల్ పెళ్లి వేడుకలను ప్రత్యక్షంగా చూసెయ్యండి.
టాలీవుడ్ లో కోసలదేశపు రాజకుమారిగా పేరు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ కళ్యాణ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ అందాల భామ కరోనా కాలంలో కళ్యాణం చేసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరచింది. మరికొద్ది క్షణాల్లో గౌతమ్ క్లిచుతో మూడు ముళ్లు వేయించుకుని.. ఏడడుగులు వేయడానికి ముందు ఈ భామ మెహెందీ వేడుకలో అదిరిపోయే డ్యాన్సుతో అందరినీ అలరించింది.

కరోనా కారణంగా అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య తన వివాహ మహోత్సవ వేడుకను జరుపుకోనుంది. భారతీయ వివాహ సంప్రదాయం ప్రకారం పెళ్లి వేడుకలు జరుపుకుంటున్న కాజల్ ఇంట గత మూడు రోజులుగా ఒకటే సందడిగా మారిపోయింది.
View this post on InstagramA post shared by actressinstabeauty🧿 (@actressinstabeauty) on
ఇప్పటికే మెహందీ, హల్దీ వేడుకలతో పెళ్లి సందడి ఘనంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో కొత్త పెళ్లికూతరుగా మారిన కాజల్ అగర్వాల్ తన ఫంక్షన్ ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కాజల్ స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. ఇందులో ఎల్లో కలర్ హార్ట్ ఎమోజీతో కాజ్ గౌట్ కిట్స్ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేసింది. ఇవి కాజల్ అభిమానులను, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఆమె గోరింటాకు, ఫ్యాషన్ డ్రస్సులపై మీరు కూడా ఓ లుక్కేయండి...

కాజల్ మెరుపులు..
ఎల్లో కలర్ డ్రస్సు.. పూల ఆభరణాలతో మెరిసిపోతూ కాజల్ అగర్వాల్ మరింత అందంగా కనిపించింది. ఇంకోవైపు తన సోదరి నటి నిషా అగర్వాల్ కూడా గోల్డ్ కలర్ డ్రస్ ధరించి తన కుమారుడిని ఎత్తుకుని కాజల్ తో పాటు డ్యాన్స్ చేస్తూ ఫంక్షన్ లో తెగ సందడి చేసింది.

డిజైనర్ ఎవరంటే..
అనిత డోంగ్రే అనే డిజైనర్ రూపొందించిన ఈ సంప్రదాయక సూట్ ను కాజల్ అగర్వాల్ ధరించింది. ఈ అందమైన సూట్ మరియు ఈ డిజైనర్ రూపొందించిన మురినా సెట్ ధర రూ.24,500.

చుడిదార్‌లో మెరిసిన వధువు
సాధారణంగా వధువు కుమార్తె లెహంగా, చీర వంటి గ్రాండ్ లుక్‌లో మెరిసిపోతుండగా, కాజల్ తన మెహందీలో చుడిదార్ ధరించి, చెవికి పెద్ద ఇయర్ రింగ్స్ ధరించి సరళంగా, సొగసైనదిగా కనిపించింది.

కుర్తా డ్రస్సులో..
ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షించడానికి కాజల్ విజయ దాసి కోసం కుర్తా ధరించింది. ఇది ఒక రకమైన మెడ మరియు కుర్తా లుక్ డ్రెస్, బ్లూ కలర్ డ్రెస్సులపై బ్లర్ పోల్కాతో ఉంటుంది మరియు ఈ డ్రెస్ సింపుల్ మరియు సొగసైనదిగా కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications