Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
మిల్కీ బ్యూటీ ఈసారి ఏకంగా నగ్నంగా కనిపించి సెగలు పుట్టించింది.. అది మాత్రం అడ్డుగా...
ఇటీవలే RX100 హీరోయిన్ పాయల్ ఛాలెంజ్ లో భాగంగా పసుపు రంగు పిల్లోని తన ఒంటికి ధరించి అందరినీ ఆకర్షించింది. తాజాగా తమన్నా కూడా ఇదే పని చేసింది.
కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఇంటి చుట్టూనే ఉంటున్న తారలంతా ఏదో ఒక పని చేస్తూ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోలంతా 'బీ ది రియల్ మెన్' ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఇంటి పనులు చేస్తున్నారు. ఇదే సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతుంటే.. హీరోయిన్లు 'పిల్లో ఛాలెంజ్' కంటిన్యూ చేస్తున్నారు.

మొట్టమొదట Rx100 హీరోయిన్ పాయల్ అందరినీ పరేషాన్ చేయగా.. తాజాగా ఇప్పుడు తమన్నా ఒంటిపై నూలు పోగు లేకుండా అందరికీ సెగలు పుట్టించింది. కాకపోతే తన అందాలన్నింటినీ పిల్లోతో కవర్ చేసుకుంటూ నేలపై వయ్యారంగా పడుకుని ఫొటోలకి ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను మిల్కీ బ్యూటీ అభిమానులనే కాదు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇది సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఇంతకీ పిల్లో ఛాలెంజ్ అంటే ఏమిటి? ఈ ఛాలెంజ్ ను ఇంకా ఎవరెవరు స్వీకరించారు.. నెటిజన్లు ఏయే కామెంట్లు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం...
నెటిజన్ల కామెంట్లు...
తమన్నా షేర్ చేసిన ఈ పిల్లో పిక్ చూసి నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది వావ్, సూపర్, తమన్నా అందాలు అదరహో అంటుంటే.. ఓ నెటిజన్ కాస్త భిన్నంగా స్పందించారు. ‘పాయల్ ని ఆదర్శంగా తీసుకొని ఇలా చేస్తున్నావా?‘, అయినా ఈ విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి పనులు చేయడం సరికాదు అంటూ మరి కొందరు స్పందించారు. అయితే మరోవైపు ఇప్పటికే ఈ ఛాలెంజ్ ని రకుల్ ప్రీత్ సింగ్, పరుల్ యాదవ్, సింగర్ నేహా కక్కర్ స్వీకరించి పూర్తి చేశారు.

దుమ్మురేపిన తమన్నా..
ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు‘ సినిమాలో నైట్ పార్టీ సాంగ్ లో దుమ్మురేపిన తమన్నా.. ప్రస్తుతం గోపీచంద్ సరసన సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటించనుంది. కాకపోతే కరోనా కారణంగా ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

రెడ్ కలర్ లిప్ స్టిక్..
తమన్నా భాటియ తన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అందులో ఆమె నేల మీద పడుకుని ఉండి, తమన్నా బ్లాక్ బెల్ట్ తో వైట్ బెల్ట్ ధరించి ఉంది. తమన్నా రెండు పిల్లోలతో పాటు రెడ్ కలర్ ఎత్తైన షూస్ ను ధరించింది. అలాగే రెడ్ కలర్ లిప్ స్టిక్ ధరించింది. ఇలా తమన్నా భాటియ దివి నుండి దిగివచ్చిన దేవతలా కనిపించింది.
నేహా కూడా..
తమన్నా కంటే ముందే బాలీవుడ్ హీరోయిన్ నేహా ఈ ‘పిల్లో ఛాలెంజ్‘ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో మూడు వేర్వేరు రంగుల పిల్లోలతో పాటు అందమైన రంగుల దుస్తులను ధరించింది. ఈ వీడియోకు సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది.
ఫరా పిల్లో..
మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఫరా అబ్రహం కూడా పిల్లో ఛాలెంజ్ స్వీకరించింది. ఈ ఛాలెంజ్ చేస్తున్న వీడియోను ఫరా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. వీడియోలో ఫరా బ్లాక్ కలర్ డ్రెస్ లో కనిపించింది. దీనికి కూడా సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది.

పిల్లో ఛాలెంజ్ అంటే?
లాక్ డౌన్ సమయంలో చాలా మంది ప్రజలు సోషల్ మీడియాలో ఒకరికొకరు పిల్లో దిండు ఛాలెంజ్ లు ఇస్తున్నారు. ఈ ఛాలెంజ్ లో పిల్లోను డ్రెస్ లాగా పంచుకోవాలి. దాని ఫొటోను మరియు వీడియోలను కూడా సోషల్ మీడియాలో పంచుకోవాలి.



Click it and Unblock the Notifications