ది లైఫ్ ఈజ్ ఓకే స్ర్కీన్ అవార్డ్స్ 2014 ఈవెంట్ కు బ్యూటిఫుల్ లేడీ సెలబ్రెటీలు మాత్రమే కాదు, బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్స్ కూడా హాజరయ్యారు. ఈ టాప్ బాలీవుడ్ యాక్టర్స్ లో ఫరాక్ అక్తర్, షారుఖ్ కాన్, అమితాబ్ బచ్చన్ మరియు ఇతరు మరికొంత మంది కూడీ ఈ ఈవెంటకు హాజరయ్యారు. వీరు డిఫరెంట్ డ్రెస్సులును ధరించి డిఫరెంట్ లుక్ తో వచ్చారు. మరి హ్యాండ్సమ్ మేల్ సెలెబ్రెటీలను ఈ క్రింది స్లైడ్ ద్వారా మీరు చూడవచ్చు....
స్క్రీన్ అవార్డ్స్ లో బెస్ట్ డ్రెస్సులు ధరించి సెలబ్రెటీలను చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
1.రితేష్ దేశ్ ముఖ్
ది లైఫ్ ఈజ్ ఓకే స్ర్కీన్ అవార్డ్స్ 2014 ఈవెంట్ రెడ్ కార్పెట్ మీద రితేష్ దేశ్ ముఖ్ స్టైల్ గా నిలబడ్డాడు.
2. అఫ్తాద్ శివదాసిని
ఒక బ్యూటిఫ్ యాక్టర్ అప్తాద్, తన భార్యతో పాటు ఇలా ది లైఫ్ ఈజ్ ఓకే స్ర్కీన్ అవార్డ్స్ 2014 రెడ్ కార్పెట్ మీద అందంగా జంటగా కనిపించారు.
3. షాహిద్ కపూర్
బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ ఇలా గడ్డం పెంచీ అందంగా డ్రెస్ చేసుకొని ది లైఫ్ ఈజ్ ఓకే స్ర్కీన్ అవార్డ్స్ 2014 రెడ్ కార్పెట్ మీద ఒక డిఫరెంట్ లుక్ తో కనిపించారు.
4. బచ్చన్స్
బాలీవుడ్ బచ్చన్స్. అభిషేక్ బచ్చన్ మరియు అమితాబ్ బచ్చన్ ఇద్దరూ ఇలా జంటగా రెడ్ కార్పెట్ మీద కనిపించారు. అభిషేక్ బచ్చన్ డార్క్ నేవీ బ్లూ టక్చర్డ్ సూట్ తన తండ్రి అభిషేక్ బచ్చన్ కు ఒక గ్రేట్ కాంపిటీషన్.
5. షారుక్ ఖాన్
కింగ్ ఖాన్, షారుక్ ఖాన్ 2014 స్క్రీన్ అవార్డ్స్ ఫంక్షన్లో చాలా అందంగా కనిపించారు.
6. వివేక్ ఒబేరాయ్
బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబేరాయ్ ఒక బ్లాక్ బోల్డ్ కలర్ సూట్ లో రెడ్ కార్పెట్ మీద హ్యాండ్సమ్ గా కనిపించారు.
7. అనుపమ్ ఖేర్
బాలీవుడ్ యాక్టర్స్ అనుపమ్ ఖేర్ చాలా స్టైలిష్ గా మరియు సింపుల్ గా 2014 స్క్రీన్ అవార్డ్స్ ఫంక్షన్లో ఇలా కనిపించారు.
8. బోమన్ ఇరాని
మరో బాలీవుడ్ యాక్టర్స్ రీసెంట్ గా అత్తారింటికి దారేది సినిమాలో కూడా నటించారు. బోమన్ కూడా స్ర్కీన్ అవార్డ్స్ 2014లో రెడ్ కార్పెట్ మీద ఇలా సింపుల్ గా గ్రేట్ గా కనిపించారు.
9. చేతన్ భగత్
ది లైఫ్ ఈజ్ ఓకే స్ర్కీన్ అవార్డ్స్ 2014లో మరో సెలబ్రెటీ చేతన్ భగత్ ఇలా రెడ్ కార్పెట్ మీద అందంగా సింపుల్ గా హ్యాండ్సమ్ గా కనిపించారు.
10. రన్ వీర్ సింగ్
బాలీవుడ్ యాక్టర్ రన్ వీర్ సింగ్ బ్లాక్ సూట్ మీదకు వెల్ వెట్ బ్లూ కలర్ కోట్ లో అందరినీ బాగా ఆకర్షించాడు.
11. ఫరాక్ అక్తర్
స్ర్కీన్ అవార్డ్స్ 2014 ఇతర బాలీవుడ్ యాక్టర్స్ తో పోల్చితే ఫరాక్ అక్తర్ చాలా డల్ గా కనబడుతున్నాడు.
12. జావేద్ అక్తర్
ది లైఫ్ ఈజ్ ఓకే స్క్రీన్ అవార్డ్స్ రెడ్ కార్పెట్ మీద డిఫరెంట్ గా ఏమి కనబడుటలేదు . వేరీ సింపుల్.
13. అభయ్ డియోల్
స్ర్కీన్ అవార్డ్స్ 2014 రెడ్ కార్పెట్ మీద నిల్చున్న అభయ్ డియోల్ ను చూస్తే, అతని కన్నుకు ఏమైందని చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. అయితే కూడా అతను సెమీ ఫార్మల్ లుక్ లో ఫర్ ఫెక్ట్ ఫ్యాషన్ లుక్ లో కనిపించాడు.
14. సోనూ సూద్
ఇండియన్ మోడల్ అండ్ యాక్టర్ సోనూ సూద్ వైట్ కాటన్ షర్ట్ మీదకు ఒక బ్లాక్ కలర్ సూట్ లో క్యూట్ గా కనబడుతున్నాడు.
15. కరన్ జోహార్
బాలీవుడ్ డైరెక్టర్ కర్ జోహార్ రెడ్ కార్పెట్ మీద అతని ఫ్రెండ్ తో కలిసి ఇలా ఫోటోలకు ఫోజులిచ్చారు.



Click it and Unblock the Notifications