Latest Updates
-
శ్రావణ మాసం స్పెషల్ హెల్తీ లడ్డు.. పప్పు నానబెట్టే పనే లేదు,పాకం పట్టే శ్రమ లేదు..ఈజీగా చేసుకోండిలా.. -
పాలు విరిగిపోయాయా? అయితే పారబోయకుండా ఈ 5 అద్భుతమైన వంటకాలు చేయండి! -
ఇడ్లీ, దోసె పిండి బాగా పులిసిపోయిందా? పారేయకుండా ఈ చిట్కాలతో ఫ్రెష్ గా మార్చేయండి! -
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, జలదరింపుని లైట్ తీసుకుంటున్నారా? పక్షవాతానికి ముందస్తు హెచ్చరిక? -
ఆరోగ్యానికి మహా బలం అందించే నువ్వుల బాదం లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే -
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Chanakya Niti: మహిళలు ఈ 5 విషయాలను రహస్యంగా ఉంచితేనే జీవితంలో తిరుగుండదు! -
ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు..ఇది కాకరకాయ ఫ్రైస్..ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు.. -
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్!
Neha Sharma: బ్రా లేకుండా బరువైన యవ్వనాలతో నేహా శర్మ ర్యాంప్ వాక్, హీటెక్కించిన చిరుత బ్యూటీ
లేటెస్ట్ గా జరిగిన బాంబే ఫ్యాషన్ వీక్ లో నేహా శర్మ అందాల ఆరబోతతో రచ్చలేపింది. ఈ హాట్ బ్యూటీ తన బోల్డ్ అందాలను మరో రేంజ్ లో ప్రదర్శించింది. తాజాగా జరిగిన బాంబే ఫ్యాషన్ వీక్ లోని నేహా శర్మ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హీటెక్కిస్తున్నాయి.

చిరుత మూవీ ద్వారా టాలీవుడ్ కు పరిచయం అయింది నేహా శర్మ. అందులో ఈ అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. టెంపర్మెంట్ చూపించ్ క్యారెక్టర్ లో నేహా శర్మ అద్భుతంగా నటించింది. అలా మంచి పేరు, గుర్తింపు దక్కించుకుంది.

చిరుత తర్వాత ఈ హాట్ బ్యూటీకి టాలీవుడ్ సహా ఇతర సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీల నుండి ఆఫర్లు వచ్చినా ఏ ప్రాజెక్టునూ ఓకే చేయలేదు. ఆ తర్వాత తన మకాంను బాలీవుడ్ కు మార్చేసుకుంది. బాలీవుడ్ లోనే సెటిలైపోవాలని కలలు కన్న ఈ బ్యూటీకి నిరాశే ఎదురైంది.

బాలీవుడ్ లో అంతగా అవకాశాలు లేక ఇబ్బందులు పడింది. మరోవైపు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అవకాశాలు వచ్చినా కాదని ముంబయి చెక్కేయడంతో ఆ తర్వాత ఈ అమ్మడికి ఇక్కడ కూడా అవకాశాలు లేకుండా పోయాయి. అలా అవకాశాలు రాకపోయినా తన ప్రయత్నం మాత్రం ఆపడం లేదు నేహా శర్మ.

తన ఫోకస్ ను మొత్తం సోషల్ మీడియాపై పెట్టేసిన నేహా శర్మ. తన సిస్టర్ ఐషా శర్మతో కలిసి శర్మా సిస్టర్స్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలో తమ గ్లామర్ తో సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు.

ఎప్పటికప్పుడు మంచి ఎక్స్‌పోజింగ్ తో కుర్రాళ్లలో క్రేజ్ సంపాదించుకుంది నేహా శర్మ. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లతో ఇన్ స్టాగ్రామ్ లో సెగలు పుట్టిస్తోంది ఈ బోల్డ్ బ్యూటీ.

నేహా శర్మ రీసెంట్ గా ముంబయిలో జరిగిన బాంబే ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది. ఇందులో ఎల్లో కలర్‌లో ఫ్లోరల్ డిజైన్ తో వచ్చిన లెహంగాను ధరించింది నేహా శర్మ.

ఎగిసిపడే తన ఎద అందాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ఈ ఫ్యాషన్ ఈవెంట్ లో తన బ్లౌజ్, అందులో తన ఎక్స్‌పోజింగ్ తో మరోసారి లైమ్ లైట్‌లోకి వచ్చింది నేహా శర్మ. ఈ ఫ్యాషన్ ఈవెంట్ లో మలైకా అరోరా, భూమి పెడ్నేకర్, మౌని రాయ్ వంటి బాలీవుడు సెలబ్రిటీలు పాల్గొన్నప్పటికీ.. వారికి రాని ప్రచారాన్ని నేహా శర్మ తన ఔట్‌ఫిట్‌తో సంపాదించుకుంది.(All Images: Instagram)



Click it and Unblock the Notifications