Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Diwali 2022: వెలుగులీనే ఈ దీపావళికి మీరూ మెరిసిపోండి
లెహంగా, చీరలు వంటి సాంప్రదాయ దుస్తులు, మేకప్ మరియు స్టైల్‌లో మహిళలు కనిపిస్తే, పురుషులు కూడా మేమేం తక్కువ కాదు అన్నట్లుగా సూపర్ కూల్ లుక్ తో కనిపిస్తారు.
Diwali 2022: దీపావళిని దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. సందడిగా చేసుకునే పండగల్లో దీపావళి కూడా ఒకటి. దీపావళి కేవలం వెలుగుల పండుగ మాత్రమే కాదు.. ఫ్యాషన్ పోకడలను అనుసరించడం ద్వారా పరిపూర్ణ రూపాన్ని సాధించాలని ప్రజలు ఆకాంక్షించే పండుగ కూడా. దీపావళి రోజు ప్రజలు తమ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో కలిసి సరదాగా చేసుకుంటారు. లెహంగా, చీరలు వంటి సాంప్రదాయ దుస్తులు, మేకప్ మరియు స్టైల్‌లో మహిళలు కనిపిస్తే, పురుషులు కూడా మేమేం తక్కువ కాదు అన్నట్లుగా సూపర్ కూల్ లుక్ తో కనిపిస్తారు.

image: manyavar
దీపావళి రోజు పురుషుల కోసం ఇక్కడ కొన్ని స్టైలిష్ దుస్తులు ఉన్నాయి.

image: manyavar
1. పింక్ డ్రైప్డ్ కుర్తా జాకెట్ సెట్
మీరు మాండరిన్ కాలర్ నెక్‌తో వస్తున్న ఈ కుర్తా మీకు మంచి లుక్ ఇస్తుంది. లైట్ ఎంబ్రాయిడరీ ఉన్న కుర్తాను కూడా ఎంచుకోవచ్చు. మీ కుర్తా సెట్‌కు పరిపూర్ణతను జోడించడానికి మీరు దానితో పూల జాకెట్‌ను జత చేయవచ్చు. డ్రేప్డ్ కుర్తా వారి అసమాన డిజైన్‌ల కోసం చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఈ కాంబినేషన్ మిమ్మల్ని ట్రెండీతో పాటు రాయల్‌గానూ చేస్తుంది. అనేక రంగుల ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఇవి మెత్తగా మరియు చాలా అందంగా పింక్, క్రీమ్ వంటి పూల డిజైన్‌లచే ప్రేరేపించబడ్డాయి.

image: manyavar
2. మోస్ గ్రీన్ ప్రింటెడ్ కుర్తా జాకెట్ సెట్
బాటిల్ గ్రీన్ కలర్ లో వస్తున్న ఈ కుర్తా జాకెట్ సెట్ లో మీరు మ్యాన్లీగా కనిపిస్తారు. బ్లెండెడ్ విస్కోస్ ఫ్యాబ్రిక్ మంచి లుక్ ను, కంఫర్ట్ ను అందిస్తుంది. మాండరిన్ కాలర్ నెక్ ఈ కుర్తా సెట్ కు చక్కగా సరిపోతుంద. ఫుల్ హ్యాండ్స్ మంచి కంఫర్ట్ ను ఇస్తాయి.

image: manyavar
3. క్రీమ్ కుర్తా జాకెట్ విత్ పింక్ మోతిఫ్స్
బిస్కెట్ కలర్ లో వస్తున్న జాకెట్ కుర్తా ఇది. బ్లెండెడ్ కాటన్ ఫ్యాబ్రిక్ మంచి కంఫర్ట్ గా ఉంటుంది. కుర్తా జాకెట్ స్టైల్ మ్యాన్లీగా కనిపించేలా చేస్తుంది. మాండరిన్ కాలర్ తో వస్తోంది. జాకెట్ పైన ఫ్లోరల్ డిజైన్ వచ్చింది.

image: manyavar
4. మస్టర్డ్ ఎల్లో సెల్ఫ్ డిజైన్ అసిమెట్రిక్ కుర్తా
మస్టర్డ్ ఎల్లో కలర్ దీపావళి రోజు రాత్రి సమయంలో మంచి లుక్ ఇచ్చే కలర్. లినెన్ ఫ్యాబ్రిక్ తో వస్తున్న ఈ కుర్తా.. కంఫర్ట్ తో పాటు రిచ్ లుక్ ఇస్తుంది. ఈ అసిమెట్రిక్ కుర్తా ట్రెండీగా కనిపించడంతో పాటు సాంప్రదాయ టచ్ ను ఇస్తుంది.

image: manyavar
5. పౌడర్ బ్లూ జాక్వార్డ్ కుర్తా పైజామా
సింపుల్ బట్ క్లాసీ. కుర్తా పైజామా మీకు మంచి ట్రెడిషనల్ లుక్ ను ఇస్తుంది. పౌడర్ బ్లూ కలర్ లో వస్తున్న ఈ పైజామా దీపావళి రోజు వేసుకునేందుకు చక్కటి ఎంపిక అవుతుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన దుస్తుల్లో ఈ కుర్తా పైజామా ముందు వరుసలో ఉంటుంద.

image: manyavar
6. క్రిస్ప్ ఎల్లో కుర్తా జాకెట్ సెట్
మస్టర్డ్ కలర్ లో వస్తున్న ఈ కుర్తా జాకెట్ సెట్ మంచి లుక్ నుంచి ఇస్తుంది. బ్లెండెడ్ కాటన్ ఫ్యాబ్రిక్ మంచి కంఫర్ట్ గా ఉంటుంది. కుర్తా జాకెట్ స్టైల్ మ్యాన్లీగా కనిపించేలా చేస్తుంది. మాండరిన్ కాలర్ తో వస్తోంది. జాకెట్ పైన ఫ్లోరల్ డిజైన్ వచ్చింది.



Click it and Unblock the Notifications