Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
రష్మికలా అందమైన చర్మం కావాలంటే ఈ టిప్స్ పాటించండి.. గంటలో మెరిసిపోతారు!
ఇప్పుడు ఇండియన్ సినిమాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది రష్మికనే. వరుసగా వెయ్యి కోట్ల సినిమాలు డెలివర్ చేస్తూ.. దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నారు. పుష్ప, యానిమల్, చావా సినిమాల హిట్లతో ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు. రష్మిక సినిమాల్లో ఎంత జోష్‌తో ఉన్నారో, ఆమె ఫిట్‌నెస్, అందంలోనూ అంతే జోష్‌తో కనిపిస్తున్నారు. అసలు ఆమె అందం వెనుక ఉన్న సీక్రెట్స్ ఏంటి? ఆమెలా అందంగా మారాలంటే ఏం చేయాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఐస్ థెరపీ:
రష్మిక మచ్చలేని, సున్నితమైన చర్మం కోసం ఐస్ థెరపీని పాటిస్తారు. ఇది వాపు, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించి చర్మం మెరుస్తుంది. మేకప్ వేయడానికి ముందు ఐస్ క్యూబ్‌లతో చర్మాన్ని నెమ్మదిగా రుద్దడం వల్ల ఫౌండేషన్ సమానంగా పడుతుంది మరియు మేకప్ మరింత స్థిరంగా ఉంటుంది.

తేలికపాటి రంగు:
రష్మిక ఎక్కువగా ఫౌండేషన్‌ను ఉపయోగించకుండా, సింపుల్, మినిమల్ బేస్‌ను ఎంచుకుంటుంది. మచ్చలు లేని సున్నితమైన చర్మం కోసం ఆమె క్రీమ్ లేదా లైట్ కలర్ మాయిశ్చరైజింగ్ బీబీ క్రీమ్‌లను ఉపయోగిస్తుంది. ఇవి చర్మానికి స్వేచ్ఛగా గాలి, వెలుతురు ఇవ్వడంలో సహాయపడతాయి.
సాఫ్ట్ బ్లష్:
ప్రతిరోజూ రష్మిక ఉపయోగించే మేకప్‌లో ఒక ముఖ్యమైన ఎలిమెంట్ ఆమెలో బ్లష్. ఆమె ఎక్కువగా పింక్ లేదా పీచీ టోన్లలో ఉన్న లిక్విడ్ లేదా క్రీమీ బ్లష్‌లను ఉపయోగిస్తుంది. ఈ బ్లష్‌ను బ్యూటీ బ్లెండర్ లేదా వేళ్లతో సజావుగా కలిసి, మెరిసే చర్మం లాగా చూపిస్తుంది. ఇది రష్మిక మేకప్ సీక్రెట్.
సహజమైన ఐబ్రోస్:
రష్మికకు సహజంగా ఒత్తుగా ఉన్న ఐబ్రోస్ ఉన్నాయి. ఈమె ముఖాన్ని అట్రాక్టివ్‌గా మలచేందుకు ఐబ్రో జెల్ ఉపయోగించి సహజంగా బ్రోస్‌ను షేప్ చేసుకుంటుంది. దీనిని "ఫెదర్డ్ బ్రో" టెక్నిక్ అంటారు, ఇది ఆమె ముఖాన్ని బాగా ఫ్రేమ్ చేస్తుంది.
కోరల్ టింట్ లిప్ లుక్:
రష్మిక సాదా, సహజమైన లిప్ లుక్ కోసం కోరల్ లేదా న్యూట్రల్ లిప్‌స్టిక్స్‌ను మాత్రమే ఉపయోగిస్తారు. ఆమె క్రీమీ కోరల్ లేదా న్యూట్రల్ లిప్ స్టిక్స్‌ను అప్లై చేస్తుంది. తర్వాత, పెదవుల దగ్గర లైన్ వేసి పర్ఫెక్ట్ లుక్‌ను పొందుతుంది.
ఆకర్షణీయమైన కళ్ల కోసం:
రష్మిక తన కళ్లను సింపుల్‌గా ఆకర్షణీయంగా చూపించేందుకు స్మడ్జ్డ్ కొహుల్ ఉపయోగిస్తారు. ఇది కళ్లకు మసకబారిన లుక్ ఇస్తుంది. ఆమె గోధుమ లేదా నలుపు రంగు ఐలైనర్‌ను లైట్‌గా అప్లై చేసి, కళ్లను మరింత హైలైట్ చేస్తుంది. ఈ టిప్స్ పాటించడం వల్ల సహజమైన, సున్నితమైన అందాన్ని పొందొచ్చు. రష్మిక మందన్నాను అనుసరిస్తే మీరు కూడా సాఫ్ట్ మరియు నేచురల్ లుక్ పొందవచ్చు!



Click it and Unblock the Notifications