Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ముఖానికి ‘మీగడ’ పూస్తే..?
Skin Care
oi-Sivanjaneyulu

- మీగడ ముఖ సౌందర్యానికి దోహద పడుతుంది. తాజా మీగడను ప్రతిరోజు ముఖానికి రాయడం వల్ల చర్మ మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది. అంతే కాదండోయ్ ముఖం పై వ్యాపించిన నల్లమచ్చలు, ముడతలు తొలగిపోతాయి.
- పచ్చిపాలలో నిమ్మరసంతో పాటు ఉప్పును జోడించి రోజుకు రెండు సార్లు ముఖానికి ఆప్లై చేస్తే ముఖం పై పేరుకున్న మలినాలు తొలగిపోతాయి.
- నిమ్మరసంలో తేనెను కలిపి ఆప్లై చేస్తే ముఖ చర్మం నిఘారింపును సంతరించుకుంటుంది.
- చర్మ సంరక్షణకు మార్కెట్లో అనేక రకాల క్రీమ్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే సహజసిద్ధంగా లభ్యమవుతున్న పదార్థాలను సోందర్య పోషణకు ఎంపిక చేసుకోవటం మంచింది.
Comments
English summary
Cheese For Face Beauty..! | ముఖానికి ‘మీగడ’ పూస్తే..?
Story first published: Thursday, September 22, 2011, 17:36 [IST]
Other articles published on Sep 22, 2011



Click it and Unblock the Notifications