Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
చెమటతో శరీరం కంపుకొడుతుందా..?
Skin Care
oi-Sivanjaneyulu

- అధిక శాతంలో స్వేద గ్రంధులు కేంద్రీకృతమై ఉండే చంక తదితర శరీరం భాగాలను నాణ్యమైన యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుతో రోజు శుభ్రం చేసుకోవాలి.
- లోదుస్తులు ఎంపిక విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి గాలిని పీల్చుకునే కాటన్ వస్త్రాలు ఎంచుకోవటం ఉత్తమం.
- మాంసాహారం పై శ్రద్ధతగ్గించి, శాఖాహారం పై దృష్టి సారించాలి. కాఫీ, టీలతో పాటు శీతల పానీయాలను వీలైనంత వరకు తగ్గించాలి.
- పళ్లతో పాటు కాయగూరలను ఆహార ప్రణాళికలో చేర్చటం వల్ల శరీరం దుర్వాసనను నియంత్రిణలోకి తేవచ్చ.
- నీటిని అధిక మోతాదులో తీసుకోవాలి.
- స్నానం చేసిన వెంటనే శరీరానికి మన్నికైన టాల్కమ్ పౌడర్ ను ఉపయోగించటం వల్ల శరీరం పొడిగా ఉంటుంది.
Comments
English summary
Excessive Sweating..? | చెమటతో శరీరం కంపుకొడుతుందా..?
Story first published: Tuesday, October 18, 2011, 12:36 [IST]
Other articles published on Oct 18, 2011



Click it and Unblock the Notifications