Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
యువతుల ‘స్తన’ సైజుల్లో భారీ మార్పులు.?
Skin Care
oi-Sivanjaneyulu

కారణాలేమిటో వారు చెప్పలేకపోయినా.. వైద్యులు మాత్రం ఈ అంశం పరిశోధన జరిపి అసలు విషయాన్ని కనుగొన్నారు. పర్యావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, ఆహారపు అలవాట్లు కారణంగా స్త్రీలలోని హార్మోన్లలో గణనీయంగా మార్పులు చోటుచేసుకున్నట్లు వీరి పరిశోధనలో నిగ్గు తేలింది.
'బ్రా'లను ఎంపిక చేసుకునే విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించకపోతే స్తనభాగాల ఆకృతి కోల్పోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 'బ్రా' సైజు విషయంలో ఏ మాత్రం రాజీపడినా నలుగురిలో ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందని వీరు సూచిస్తున్నారు.
ధరించటానికి సులువుగా ఉండే కాటన్ 'బ్రా'లను ఎంపికచేసుకోవటం మంచిది. మొత్తటి బనియన్ వస్త్రంతో తయారు చేసే ఫ్రీ టీన్ బ్రాలు ఒంటికి హత్తకుని హాయిగా ఉంటాయి.
Comments
English summary
Finding the Right Bra | యువతుల ‘స్తన’ సైజుల్లో భారీ మార్పులు.?
Story first published: Wednesday, November 2, 2011, 18:17 [IST]
Other articles published on Nov 2, 2011



Click it and Unblock the Notifications