For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చేతులు కోమలంగా కనిపించాలంటే...!

|

Skin Care
స్త్రీ సౌందర్య పోషణలో చేతులు ప్రముఖపాత్ర పోషిస్తాయి. చాలా మంది వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటా ఉంటారు. అలాంటి వారికోసమే ఈ చిట్కాలు.

1. ఎండలోనికి వెళ్ళినప్పుడు ఎండతాకిడికి చేతులు కమిలిపోతాయి. కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు చేతికి గ్లౌజ్ లు ధరించాలి.

2. చేతికి ఎప్పటికప్పుడు మాయిశ్చరైజర్ క్రీములు రాస్తూ ఉండాలి.

3. నిమ్మరసంలో పంచదార కలిపి చేతులకు మర్థానా చేసుకుంటే చేతులు నునుపుగా ఉంటాయి.

4. ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ చేతులు నిగనిగలాడతాయి.

5. గ్లిజరిన్, ఆలివ్ ఆయిల్ కలిపిన మిశ్రమాన్ని చేతులకు రాసుకుంటే చేతులు కాంతివంతంగా తయారు అవుతాయి.

6. టీస్పూన్ పంచదారలో టీస్పూన్ కొబ్బరినూనె కలిపి ఈమిశ్రమాన్ని చేతులకు మర్ధనా చేసుకోవడం వల్ల చేతులు నునుపుగా తయారవుతాయి.

7. ఒక స్పూన్ రోజ్ వాటర్ లో ఒకస్పూన్ గ్లిజరిన్ కలిపి చేతులకు రాసుకుని గంట తర్వాత శుభ్రంగా కడుక్కుంటే మీ చేతులు మృదువుగా తయారవుతాయి.

English summary

Hand skin care is very important if we want to avoid old and wrinkled..|చేతులు కోమలంగా కనిపించాలంటే...!|

We are exposing our hands to others all the time, and it can create a good impression if they are well looked after. For hand skin care we could go to a beauty salon or spa and leave the professionals to take good care of our hands with a specialized hand care treatment.
Story first published:Wednesday, December 28, 2011, 14:42 [IST]
Desktop Bottom Promotion