Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రహస్య భాగాల్లో ‘బికినీ వ్యాక్స్’ ఏలా..?

అమెరికన్ వ్యాక్సింగ్ ప్రక్రియలో భాగంగా లోదుస్తులు ధరించిన సందర్భంలో ఎక్స్ ఫోజ్ అయ్యే(బయటకు కనిపించే) వెంట్రుకలు మాత్రమే తొలగించబడతాయి. ఫ్రెంచ్ వ్యాక్సింగ్ ప్రక్రియలో 'ప్యూబిక్ ప్రాంతాన్ని'వెర్టికల్ గా వ్యాక్స్ చేస్తారు. బ్రెజీలియన్ వ్యాక్సింగ్ విషయానికొస్తే ప్యూబిక్ ప్రాంతాన్ని మినహాయించి 'పెల్విక్ ప్రాంతాల్లో వ్యాపించిన వెంట్రుకులను తొలగిస్తారు.
బికినీ వ్యాక్స్ విధానాలను ఇంటి వద్దనే ఆచరించేందుకు పలు చిట్కాలు:
- పిరియడ్స్ సందర్భాల్లో 'బికినీ వ్యాక్సింగ్ 'విపరీతమైన నొప్పిని కలగజేస్తుంది. పరియడ్స్ కు వారం రోజుల ముందు 'వ్యాక్సింగ్'చర్యకు ఉపక్రమించవచ్చు.
- ప్యూబిక్ (జఘన) ప్రాంతంలో వ్యాక్సింగ్ చేసుకునే ముందు, గోరు వెచ్చిటి నీటితో స్నానం చేయాలి. ఈ ప్రకియ వల్ల మృత కణాలు తొలగిపోతాయి.
- హార్డ్ వ్యాక్సింగ్ విధానాన్ని ఎంచుకోవటం ఉత్తమం. తక్కువ నొప్పితో కూడుకుని ఉన్న ఈ ప్రక్రియ పూర్తి స్థాయి ఫలితాన్నిస్తుంది. నొప్పి భరించలేని 'పెయిన్ రిలీఫ్ పిల్'
(నొప్పి నివారణ మాత్రను) వేసుకోవచ్చు.
- వ్యాక్స్, వుడ్ స్పాటులా , ముస్లిన్ (పాత దోతి వస్త్రం), టాల్కమ్ పౌడర్, హెయిర్ రీమూవల్ క్రీమ్ తదితర సామాగ్రాన్ని వ్యాక్సింగ్ చేసుకునే సందర్భంలో దగ్గర పెట్టుకోవాలి.
- వ్యాక్సింగ్ సందర్భాల్లో 'గాయమై'రక్త స్రావం జరుగుతుంటే మెత్తటి వస్త్రంతో ఆ ప్రదేశాన్ని తుడిచేయాలి. వ్యాక్సింగ్ పూర్తి అయిన అనంతరం 'టాల్కమ్ పౌడర్'ను వ్యాక్సింగ్ భాగాలో ఆప్లై చేయాలి.
- వ్యాక్సింగ్ నొప్పిని నివారించేందుకు 'ఐస్ క్యూబ్స్' దోహదపడతాయి.



Click it and Unblock the Notifications