Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పురుషాంగానికి క్యాన్సర్ వస్తుందా...?

క్యాన్సర్ అనే మహమ్మారి శరీరంలోని అనేక భాగాలకు సోకుతుంది. ఈ క్రమంలోనే పురుషాంగానికి సోకుతుంది. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ భాగానికి క్యాన్సర్ ఏలా సోకుతుంది అన్న సందేహం చాలా మందిలో వ్యక్తమవ్వచ్చు. ఏలా సోకుతుందన్న అంశం పై వైద్యులు ఖచ్చితమైన నిర్థారణకు రాకపోయినప్పటికి అపరిశుభ్రత ఓ కారణంగా భావిస్తున్నారు.
పురుషాంగానికి క్యాన్సర్ రెండు దశలో వ్యాప్తి చెందే అవకాశముందని వైద్యులు వెల్లడిస్తున్నారు. శిష్ణం లేదా మరో భాగం పై గోధుమ రంగులో మచ్చ ఏర్పడటాన్ని క్యాన్సర్ సూచికగా భావించవచ్చు. ఈ మచ్చ క్రమంగా తన విస్తీర్ణాన్ని పెంచుకుంటూ దళసరిగా మారి క్యాన్సర్ రూపం దాల్చుతుంది.
క్యాన్సర్ ప్రారంభ దశ అంటే తొలి దశలో మచ్చ ఏర్పడ్డ భాగంలో దురదనిపిస్తుంది. కొన్ని నెలలు తరువాత ప్రమాదకరమైన రెండో దశలోకి వ్యాధి ప్రవేశిస్తుంది. ఈ దశలో పురుషాంగ పూర్వ చర్మం గట్టి పడటం, గజ్జల్లో నొప్పి ఉదృతమవటం వంటి విపరీతమైన బాధను కలిగిస్తాయి. క్యాన్సర్ లక్షణాలు అనిపిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకూడదు. ఈ విధమైన క్యాన్సర్ నివారణకు రేడియేషన్ థెరపీ అందుబాటులో ఉంది.



Click it and Unblock the Notifications